Category ప్రత్యేక వ్యాసాలు

మహిళల శక్తి – సమాజ ప్రగతికి మార్గదర్శకం

“మహిళ అనేది కేవలం కుటుంబాన్ని నడిపించే వ్యక్తి మాత్రమే కాదు; ఆమె సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి. ఒక కుటుంబంలో తల్లి, చెల్లెలు, భార్య, కుమార్తెగా అనేక పాత్రలను పోషిస్తూ కుటుంబాన్ని సక్రమంగా నడిపించే బాధ్యతను తీసుకుంటుంది. అదే సమయంలో విద్య, వైద్యం, వ్యవసాయం,  శాస్త్ర సాంకేతిక రంగం, క్రీడలు, రాజకీయాలు, వ్యాపార రంగాల్లోనూ మహిళలు విశేష…

మహిళల అభివృద్ధికి మార్గం మహిళా రక్షణ చట్టాల అమలులో నిబద్ధతే

The Path to Women’s Development Lies in Strong Implementation of Protection Laws

భారతదేశంలో మహిళల రక్షణ చట్టాల సమర్థవంతమైన అమలుకు సంస్థాగత సామాజిక చర్యలు అవసరం. చట్టాల అమలును బలపరచడం ద్వారా మహిళలకు న్యాయం అందించవచ్చు. ఇందుకోసం మహిళలకు సంబంధించిన కేసులను సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులకు లింగసున్నితమైన శిక్షణ ఇవ్వాలి. మహిళలపై జరిగే నేరాలపై త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రత్యేక కోర్టుల సంఖ్యను పెంచాలి. మహిళలు తమ హక్కులు అందుబాటులో ఉన్న న్యాయ మార్గాల గురించి తెలుసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తు చేస్తుంది. లింగ సమానత్వం,  మహిళల సాధికారత, విద్య, భద్రత, నాయకత్వం ఎంత ముఖ్యమో ఈ రోజు సమాజానికి గుర్తు చేస్తుంది. ప్రభుత్వాలు, సంస్థలు, సమాజాలు వివిధ రంగాల్లో మహిళల కృషిని గుర్తించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. సమాజంలో మహిళలు ఎదుర్కొనే వివక్ష, హింస అడ్డంకులను తొలగించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తుంది.. 2026 సంవత్సరానికి నేపథ్యం (థీమ్) “లాభం కోసం ఇవ్వండి” (Give to Gain).అంటే వ్యక్తులు,   సమాజాలు మహిళలకు మద్దతు, వనరులు,  అవకాశాలు అందించినప్పుడు అందరికీ లాభం కలుగుతుందని ఈ భావన.  ఈ థీమ్ ఉదారత, సహకారం,  లింగ సమానత్వం కోసం సమిష్టి బాధ్యతను ప్రోత్సహిస్తుంది. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులను గౌరవిస్తూ సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుంది.  మహిళల…

పరీక్షలో విజయానికి పదును ఎలా 

“పరీక్షా కాలం అంతా సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మరియు మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. ప్రతికూల స్వీయ-చర్చను ధృవీకరణలు మరియు గత విజయాల రిమైండర్లతో భర్తీ చేయండి.విజయాన్ని ఊహించుకోండి మరియు ప్రతి పరీక్షను సులభంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడాన్ని ఊహించుకోండి. సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం వల్ల ఆందోళన తగ్గడమే కాకుండా సవాళ్లను ఎదుర్కొనే మీ ప్రేరణ మరియు…

విశ్వ సాహిత్య దృష్టితో తెలుగు కలం – ముక్తవరం

“సాహిత్యం కాలంతో పాటు మారుతూ ఉంటుంది. కానీ కొన్ని రచయితలు కాలాన్ని మించి నిలుస్తారు. ముక్తవరం పార్థసారథి అలాంటి వారిలో ఒకరు. ఆయన రచనల్లో కనిపించే మానవీయ విలువలు, భాషాపట్ల గల గౌరవం, సమాజంపై చూపిన బాధ్యతాభావం ఇవన్నీ నేటి తరానికి కూడా ప్రేరణగా నిలుస్తాయి. ఆయన లేని లోటు భౌతికమైనదే గాని, ఆలోచనాత్మకంగా ఆయన…

టు లవ్ విత్ పార్థసారథి సర్ – కన్నీటి వీడ్కోలు

“మొన్న మార్చి మూడున ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చారని తెలిసినప్పటినుంచి – విషాదాలు విడిగా ఒక వేగులవాని వలె రావు, సైనికులుగా బెటాలియన్లుగా వస్తాయి అన్నట్లుగా, ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఆక్రమణ దాడులు, తెలంగాణలో లొంగుబాట్లు, ఖమ్మంలో గ్రామీణ పేదల గుడిసెల మీదికి భూ ఆక్రమణదారుల ప్రభుత్వ బుల్డోజర్ లు, మత దురహంకార…

ప్రయోగశాలలు లేని చదువు.. ప్రయోజనం లేని పట్టా!

“మన పాఠశాలలు, కళాశాలలు కేవలం సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని నూరిపోస్తున్నాయి తప్ప, సమాజంలో ఒక పనిని బాధ్యతాయుతంగా నిర్వహించడానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడం లేదు. పట్టభద్రులలో సగం కంటే ఎక్కువ మంది పరిశ్రమల ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవడం లేదన్నది కాదనలేని సత్యం. డిగ్రీలు ఉన్నా, ఆధునిక పని వాతావరణానికి యువత సిద్ధంగా లేకపోవడం మన విద్యా విధానంలోని…

వెయ్యి కోట్ల వివాదం – బడ్జెట్‌లోపే శ్వేత పత్రానికి డిమాండ్‌

“విచిత్రమేమంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానంపై కేరళ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం. తెలంగాణలో బుల్డోజర్‌ ‌రాజ్‌ ‌నడుస్తుందని పక్క రాష్ట్ర సిఎం పినరాయ్‌ ‌విజయ్‌ ‌కామెంట్‌ ‌చేశారు. ఖమ్మం జిల్లాలోని భూదాన్‌ ‌భూముల్లో నివసిస్తున్న మూడు వేలమందికి సంబంధించిన  700 ఇండ్లను నేలమట్టం చేయడంపైన ఆయన స్పందించారు. తెలంగాణలో తమ పాలన అద్భుతంగా ఉందంటూ…

అత్యంత ప్రాచీనమైనది హోలీ పర్వం

The most ancient festival is Holi.

హిందూ దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా మంటలు వేయడం ఆచరింప బడుతున్నా, తెలుగు నేలపై భోగి పండువకు, అలాగే హోలీ పండుగకు మంటలు వేయడం సాంప్రదాయంగా ఉంది. పరమ శివుని కోపాగ్నికి కాముడు భస్మం కావడానికి సూచన మేత్రమే కాక, “హోలిక” అనే రాక్షసి మంటల్లో కాలిపోయిన సంఘటనకు భూమికగా కూడా చెపుతుతారు. కొన్ని…

మన పరిస్థితులకు అవసరమైనవి స్వీకరించాలి

“బహిరంగ జీవితంలోకి వచ్చిన  ఉద్యమకారులు కూడా ఇలా ప్రజలను అనుసరించి సరికొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఇది ట్రాన్స్ ఫార్మేషన్ కాలం. ప్యారడైమ్ షిఫ్టు కాలం. వారి జీవితాలను ,వారు వారి అనుభవాలను పునరధ్యయనం చేసుకుంటారు. అందుకు వ్యవధినివ్వాలి. ఇలా అంతా అయిపోయింది అని అనుకోకూడదు. వారు మారుతారు. మన పరిస్థితులకు అవసరమైనది స్వీకరిస్తారు. భారత రాజ్యంగ…