Category ప్రత్యేక వ్యాసాలు

బంగారు తెలంగాణ

పోరాట, ఉద్యమాల ఫలితం తెలంగాణ రాష్ట్ర అవతరణ కాళోజీ, జయ శంకర్‌ ‌సార్‌ ‌స్పూర్తి బంగారు తెలంగాణ అమరుల త్యాగాల నేలపై సిరులు పసిడి మాగానితో తెలంగాణ దర్శనమిస్తుంది జీవ నదుల సంగమమైన కరువుతో అల్లాడుతున్న తెలంగాణ పాలమూరు వలస బతుకులు రైతుల బలవన్మరణాలు ఆగాలని ప్రతి ఎకరం నీటి బొట్టుతో తడవాలని సిద్దించి ప్రారంబించినదే…

కొత్త సవాళ్లు..!

‘‘‌మంకీపాక్స్, ‌కాంగో ఫీవర్‌ ‌సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కొరోనా కష్ట కాలంలో తీసుకున్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ ‌ను సంప్రదించాలి. తద్వారా మన కుటుంబాలతో పాటు ఇతరులకూ వ్యాధి సోకకుండా చూసిన వాళ్ళం అవుతాము. మన వివరాలనూ వైద్యాధికారులకూ తెలియజేయాలి. ఆపత్కాలంలో ధైర్యంగా ఉండాలి.…

ఎనిమిదేళ్ల తెలంగాణ ఎవరికి సంతోషాలు మిగిల్చింది ?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచింది. ఊరికే రాలేదు ఈ రాష్ట్రం.  అనేక వర్గాల వారు రైతులు మొదలు రాజకీయ నేతల వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు సుదీర్ఘ పోరాటాలు చేసి  సాధించుకున్న తెలంగాణ ఇది. కేంద్రం లోని యుపిఏ ప్రభుత్వం  ఉద్యమాలను అణిచి వేయాలని కమిటీలు…

ఎనిమిదేండ్ల తెలంగాణ సాక్షిగా.. పోరాటం ఇక మిగిలే ఉంది..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పలు దశలుగా సుదీర్ఘకాలంగా వివిధ రూపాల్లో నడిచిన పోరాట ఫలితం అనేది చారిత్రక సత్యం. ఏక వాక్యంలో చెప్పాలంటే 60 సంవత్సరాలుగా సాగిన ప్రజా పోరాటాల అంతిమ విజయమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఉప్పెనలా ఎగిసిపడిన అనేక పోరాటాలు, అనేక ఆటుపోట్లు, వాదప్రతివాదనలు, చర్చోప చర్చలు, సమాలోచనలు, రాజకీయ ఒప్పందాలు, అవకాశవాద…

కేసిఆర్‌ ‌పాలనకు మరో పార్శ్వం..!

‘‘‌నాణానికి బొమ్మా, బొరుసూ ఉన్నట్లే పాలనకు మరోకోణం కూడా చూడాల్సి ఉంది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందగా, అన్ని పార్టీల బాటలోనే తాత్కాలిక అవసరాలు, ప్రయోజనాల కోసం ఉద్యమానికి సంబంధం లేని వారిని పార్టీలో చేర్చుకోవడాలు, అధికారాలు కట్టబెట్టడాలు, తెరాస ఆవిర్భావం నుండి అంకిత భావంతో పనిచేసిన, జెండాలు మోసిన వారికి మింగుడు…

కొరకాసుతో తలగోక్కున్న రేవంత్‌ ‌రెడ్డి -ఇమేజి డామేజీ !

వెలమలు – రెడ్లెప్పుడు అధికారంలో లేరని… మీ జనాభా ఎంత మీ సీట్లెన్ని ? తెలంగాణ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఏ జోష్‌ ‌లో ఉండి మాట్లాడాడో కాని రెడ్ల అధికారం గురించి రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అద్యక్షుడి…

బాల లందరికీ విద్య ఉత్త మాటేనా? చిన్నారుల భవిష్యత్తు అంధకారమేనా!

నేడు అంతర్జాతీయ బాలల దినోత్సవం నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా- దేశంలో బాలలందరికీ విద్య గగన కుసుమమే అవుతోంది. సార్వత్రిక విద్యా వ్యాప్తికి ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు విద్యాగంధం లేక బాలకార్మికులు గానే ఉండి పోతున్నారు. బాలల శ్రేయస్సుకు…

కమ్యూనిటీ రేడియో ..!

సమాజానికి అవసరమైన ప్రోగ్రామింగ్‌ ‌ద్వారా సానుకూల మార్పునకు మద్దతు చిన్నది ఏదైనా అందంగా ఉంటుందని నానుడి. భారతదేశంలో కమ్యూనిటీ రేడియో కథ ఈ నానుడికి సరిగ్గా సరిపోతుంది. కమ్యూనిటీ రేడియో శక్తి అంతా సానుకూల సామాజిక లక్ష్యాల దిశగా సమాజాన్ని ప్రభావితం చేయడం, సానుకూల మార్పు ద్వారా ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలోనే ఉంది.ఇప్సోస్‌ ‌కోసం బిల్‌…

ఉపాధ్యాయుల సర్వీసుల ఏకీకృతానికి ఇదే మంచి అదను!

“సాధ్యమేకాదనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి ఎన్నో చిక్కు సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సర్వీస్‌ ‌రూల్స్ ‌సమస్యలో కూడా జోక్యం చేసుకొని ముగింపు పలకడానికి ఇదే మంచి అదనుగా భావించాలి.  సరళతరమైన సర్వీస్‌ ‌రూల్స్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉండాలని పలుమార్లు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి నూతన లోకల్‌ ‌క్యాడరైజేషన్‌లో భాగంగానే ఈ ప్రక్రియనంత పూర్తి…