విద్యా ప్రదర్శనం
బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అస్త్రవిద్యా ప్రదర్శనంగావించిన తర్వాత గదా, ఖడ్గ విద్యల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అదే సమయంలో సహజ కవచకుండలాలతో సూర్యకాంతితో ప్రకాశిస్తూ విశాలనేత్రుడై మత్తేభంలా నడుచుకుంటూ వచ్చాడు. దుర్యోధనాదులు కర్ణుని వెంటనిలిచారు. కర్ణుడు అర్జునుడు చేసిన విన్యాసాలన్నింటినీ చేసి •చూపించాడు. దుర్యోధనుడు అమితానందం పొందాడు. కర్ణుని గాఢాలింగం చేసుకుని తనతో స్నేహంగా…
