Category ప్రత్యేక వ్యాసాలు

రక్త మోడుతున్న రహదారులు…

అతివేగం హానికరం, భద్రతా నియమాలు పాటించు భరోసాగా జీవించు,ఏంటి కొటేషన్లు చెబుతున్నారు అనుకుంటున్నారా, రోజురోజుకు   రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మాట చెప్పవలసి వస్తుంది. రోజురోజుకు రహదారులన్నీ రక్తంతో ఎరుపెక్కుతున్నాయి. ఎక్కడో ఒకచోట  కూలీల వాహనం ఎదురు వాహనం  ఢీకొని, వాహనాలు పాదాచారులను ఢీకొని వారు చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 13…

“విధి నిర్వహణ సరేసరి… హక్కుల మాటేమిటి మరి”

శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు పోలీసేనన్నది నగ్న సత్యం..అత్యవసర సర్వీసుల చట్టం ప్రకారం క్రమశిక్షణతో పనిచేస్తూ, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థలో కానిస్టేబుళ్ళు…

సర్వేంద్రియానాం నయనం ప్రధానం..!

 ‘సర్వేంద్రి యానాం నయ నం ప్రధానం’ అన్నారు పెద్దలు. అంధత్వ సమస్య ఎంత బాధాకరమో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. చూడగలిగే వారికి దృష్టి విలువ అంతగా తెలియదు. ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ల ప్రజలు పలు రకాల దృష్టి సమస్యలతో సతమతం అవుతూ ఉండగా, వారిలో దాదాపు 40 మిలియన్లకు పైగా ప్రజలు శాశ్వత అంధత్వంతో…

ఆటిజం పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు

ఆటిజం ఉన్న పిల్లలు ఇతరులతో సరిగా మాట్లాడలేరు, పదే పదే ఒకే పని చేయడం, లేదా ఒకే మాట పలుమార్లు అంటుం డటం చేస్తా ఉంటారు, వివిధ పరిస్థితులలో వారి స్పందన నెమ్మదిగా ఉంటుంది.  ప్రతి 125 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు.  ప్రపంచం లో 70 కోట్ల మంది పిల్లలకు ఆటిజం ఉందని…

కర్నాటకలో త్రిముఖమా ..బహుముఖమా?

కర్నాటక ఎన్నికల నగారా మోగింది. దక్షిణాదిలో పాగా వేయలనుకుంటున్న బిజెపికి కర్నాటక ఎన్నికలు అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నాటకతో పాటు రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్టాల్ల్రోనూ జెండా పాతాలని అనుకుంటున్నారు. జగన్‌, ‌కెసిఆర్‌లపై వ్యతిరేకతే బలంగా బిజెపి పావులు కదుపుతోంది. ఇకపోతే కర్నాటకలో పరిస్థితి మాత్రం అంత సులువుగా లేదని బిజెపి నేతలు…

మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు …

మంచి స్పందన వొచ్చింది    మార్చి 29 నుండి ఏప్రిల్‌ 9 ‌వరకు ఆరోగ్య శిబిరాలు సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి సంకల్పం జిల్లా కేంద్రాలలో  కూడా మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు కాంప్రహెన్సివ్‌ ‌హెల్త్ ‌చెకప్‌లో భాగంగా 36 పరీక్షలు హైదరాబాద్‌, ‌మార్చి 31 : హైదరాబాద్‌లోని మాసాబ్‌ ‌ట్యాంక్‌లోని సమాచార శాఖ…

ఆకలి చుట్టూ అల్లుకున్న కళాత్మకత…

మట్టికుండ మన నాగరికతకు మూలం. చరిత్రను పట్టి ఇచ్చి గుట్టు విప్పిన గొప్ప ఆనవాలు కూడా అదే. ఆకలి తీర్చే అన్నాన్ని తీరుగా వండేందుకు తోడ్పడే కుండలను నిశితంగా చూస్తే బ్రహ్మాండమే దొరుకుతుందంటారు ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌. ‌వండుక తినే బువ్వకుండ మూలాలను దీర్ఘ కవిత్వంగా రంగరించి చూపారు. మూడు వేల సంవత్సరాల కింద…

‘‘‌మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే రుగ్మతే బైపోలార్‌ ‌డిజార్డర్‌. ‌బై పొలార్‌ ‌రుగ్మత ఉన్న వ్యక్తులు  ఉవ్వెత్తున లేస్తారు… డబీల్‌ ‌మని  పడిపోతారు. ఇంతలోనే ఉత్సాహం… అంతలోనే ఉత్పాతం.కెరటం అంత బలంగా ఉన్నారు అనుకుంటాం అంతలోనే అంతకంటే ఎక్కువగా బలహీన పడిపోతారు. రూపాయి నాణేన్ని టేబుల్‌ ‌మీద తిప్పితే ఒకసారి బొమ్మ… ఒకసారి బొరుసు…

చారిత్రక మహా పురుషుడు… శ్రీరామ చంద్రుడు

భారతావని ప్రసవించిన మహా పురుషులలో అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు అత్యంత ప్రాచీన చారిత్రక పురుష నాయకుడు. శ్రీరామచంద్రుని చారిత్రక పురుషు నిగా పాశ్చాత్య పరిశోధకులు కూడా నిర్ధారించారు. భారతీయ కాలమాన ప్రకారం రాముడు జన్మించినది వైవస్వత మన్వంతరమున పంచమ త్రేతాయుగ నాలుగవ భాగ మున ఎనభై వేల సంవత్సరానికి సరియగు విళంబి సంవత్సర చైత్ర శుద్ధ…