Category ప్రత్యేక వ్యాసాలు

ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో తెలుగు వారి భాగస్వామ్యం

‘‘ఉప్పు పన్ను బ్రిటిష్‌ ‌రాజ్‌ ‌పన్ను ఆదాయంలో 8.2% వరకూ ఉంటుంది. పేద భారతీయులకు  చాలా భారంగా ఉండే పన్ను ఇది. ఉప్పు తయారీనే నిరసనకు, సత్యాగ్రహానికి తాను ఎందుకు  ఎంపిక చేసిందీ  వివరిస్తూ గాంధీ… ‘‘గాలి, నీరూ… ఆ తరువాత బహుశా ఉప్పే జీవితానికి అత్యవసరం’’  అని పేర్కొన్నారు.’’ తొమ్మిది దశాబ్ధాల క్రితం 1930…

యువత, విద్యావంతులు, మేధావులు దేశ అభివృద్ధికై కృషి చేయాలి

నేటి యువత రేపటి తరానికి కొలమానం ఏ దేశ అభివృద్ధి అయినా యువ శక్తి పైనే ఆదారపడి ఉంటుంది ప్రభుత్వాలు కూడా యువ శక్తిపై పని చేస్తున్నాయి ప్రస్తుత సమయంలో యువత విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతూ ఆల్కహాల్‌, ‌డ్రగ్స్, ‌గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు మత్తులో తూలుతూ వాహనాలపై పరిమితికి మించి…

విరామమెరుగని వెంకయ్యనాయుడికి ఇక విశ్రాంత జీవితం

ఉపరాష్ట్రపతిగా  పదవీ విరమణ తెలుగు వారి  సంతకం. తేనె తెలుగు అక్షరానికి నిండుదనం. తెలుగు సాంప్రదాయినికి నిలువెత్తు రూపం.. పంచెకట్టు, ఆపై తెలుపు చొక్కా.. పెదాలపై ఎప్పుడూ తొణికిసలాడే చిరునవ్వు… అలుపెరుగని గళం.. విరామమెరుగని నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.అందరినీ ఆప్యాయంగా పలకరించే తత్వం. గ్రామీణ ప్రాంతంలో పుట్టి విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని, చదువుకున్న…

నీతి ఆయోగ్‌ ‌నిబద్దతపై స్పష్టత రావాలి !

ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ ఏర్పటు చేసిన తరవాత కేంద్రరాష్టాల్ర మధ్య సంబంధాలు, నిధులు బదలాయింపు తదితర విషయాల్లో కేంద్రం స్పష్టత ఇవ్వాలి. నిజానికి కేంద్ర రాష్టాల్ర మధ్య పెద్దగా సంబంధాలు సరిగా లేవు. నిధుల షేరింగ్‌ ‌కూడా సక్రమంగా సాగడం లేదు. జిఎస్టీ బదలాయింపులు సక్రమంగా లేవు. ఇవన్నీచర్చించి, దేశానికి సరైన సమాధానం…

పచ్చదనంతో శోభిల్లుతున్న తెలంగాణ పట్టణాలు

తెలంగాణకు హరితహారంలో భాగంగా 142 పట్టణ స్థానిక సంస్థ (ULB)లలో అటవీశాఖ భాగస్వామ్యంతో పట్టణహరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ పటిష్టంగా అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్‌ ‌రావుకి చెట్లు, ప్రకృతి, పర్యావరణ పట్ల ఉన్న మక్కువకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలలోని ప్రాంతాలను హరితక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు.పట్టణ హరితహారం అమలును రాష్ట్ర పురపాలక…

‘‘‌దేశాన్ని ఊపేసిన నినాదం అది’’

నేడు ‘క్విట్‌ ఇం‌డియా డే’ స్వాతంత్ర కాంక్ష రగిలిన సమయంలో శ్వేతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ‘ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేది ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం అనేకానేక దేశాలలో వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా నిలిచింది సురేంద్రనాథ్‌ ‌బెనర్జీ ‘ఇండియన్‌…

ఉచితాలు తీసివేయడం అనుచితం

సుప్రీం కోర్ట్,  ఇతర కింది కోర్టులు కూడా ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల విదేశీ ఆంక్షలతో ప్రభావితమైనటువంటి విధానాలకు మద్దతు ఇస్తున్నాయనే విషయం పై దేశంలో ఒక చర్చ జరుగుతోంది. మళ్ళీ నిన్న సుప్రీంకోర్టు ఉచితాలపై ఒక కమిటీ వేసి తద్వారా రాజకీయ పార్టీలు ఉచితాలను దుర్వినియోగం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో…

విశ్వజనీయ మహాత్ముడు విశ్వకవి రవీంద్రుడు

నేడు రవీంద్ర కవీంద్రుని వర్ధంతి జాతీయ గీత సృష్టికర్త, నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌విశ్వ కవిగా ప్రపంచ వ్యాపిత గుర్తింపు పొందారు. వంగదేశంలో 1861 మే 7వ తేదీన శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా జన్మించిన రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఇతరులకు భిన్నంగా, రవీంద్రుని బాల్యం గడిచింది. ఆముదం…

నిఖ్ఖచ్చితమైన మనస్తత్వంగల నాయకుడు.!

‘‘తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు,నిధులు ,నియా మకాలు అనే నినాదంతో ఉమ్మడి కౌరవనీతిలో జరిగిదంతా అన్యాయమేనని నలుచెరుగుల చాటి చెప్పిన ఆచార్య జయశంకర్‌ ‌తన జీవితకాలమంతా ప్రగతిశీల ఉద్యమాలకు ఆదర్శంగా,మానవ సమాజం కోసమే అంకితం చేశారు. ఆయన బాటలో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవ స్వయంపాలనకై  దశాబ్దాలుగా జరిపిన పోరాటాలను,అనుభవాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ సాధనోద్యమంలో భావజాల వ్యాప్తిని…