Category ప్రత్యేక వ్యాసాలు

ద్రౌపది వివాహం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రౌపది సంవత్సరానికి ఒకరితో ఉంటుంది. ఆ రోజులలో వారి శయన మందిరానికి మిగిలిన పాండవుల్లో ఎవ్వరైనా వెళ్తే పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయాలన్నారు. ఇదివిని నారద మహర్షి సంతోషించాడు. అంతా సుఖశాంతులతో వున్నారు. ఒకసారి దొంగలు ఒక బ్రహ్మణుడి ఆస్తిని దొంగిలించగా, అర్జునుడు ఆ తొందర్లో ధర్మరాజు ద్రౌపది ఉన్న…

భారత ప్రధాని రాష్ట్ర పర్యటన ఈసారి కూడా …

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ ‌రాక సందర్భంగా ఈసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రోటోకాల్‌ ‌పాటిస్తారా లేదా అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. గత సంవత్సరకాలంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పలుసార్లు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వొచ్చిన సందర్భాల్లో ప్రోటోకాల్‌ ‌ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని స్వాగతించడం మొదలు వీడ్కోలు…

ప్రజాస్వామ్యమా నీ జాడ ఎక్కడ..!?

‘‘‌గుజరాత్‌ ‌కోర్టు తీర్పుతో విపక్షాల గుండె గాయపడింది, చతికిలపడ్డ విపక్షాలను కెలికి లేపింది,దానితో విపక్షాలను ఏకం చేసింది. ప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీ అబద్దం, అహంకారం,నిరంకుశత్వం దుర్మార్గాలకు అంతం ఎంతో దూరంలో లేదు.కర్ణాటక నుండే ప్రారంభం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఎమర్జెన్సీ తలపించే విధంగా ఒకనాడు కాంగ్రెస్‌ ఏక పార్టీగా చలామణి అయితే అదే బాటలో…

జన జీవితాల గోప్యతకు గండం

ఇందుగలడందు లేడను సందే హం బొలదన్నట్లుగా ….మన సందేహాలకు సమాధానాలిచ్చే సకల విజ్ఞాన సమాహారంలా అంతర్జాల మాయాజాలం మనముందు సాక్ష్యాత్క రిస్తున్నది. టి.విలు, మొబైల్‌ ‌ఫోన్లు, కంప్యూటర్లు సాంకేతిక రంగంలో పెనుమార్పులకు నాంది పలికాయి. సాంకేతిక విప్లవం మానవ జీవితాన్నే మార్చేసింది. సాంకేతిక సాధనాల వలన ప్రపంచంలో జరిగే సమాచారమంతా మన ముందు క్షణాల్లో ప్రత్యక్షమోతున్నది.…

జన జీవితాల గోప్యతకు గండం

‘‘‌విద్యార్థులలో మొబైల్‌ ‌వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అసభ్యకరమైన సన్నివేశాలను తిలకిస్తూ చిరుప్రాయంలోనే చెడుదార్లు పడుతున్నారు. కొంతమంది యువతకు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా మొబైల్‌ ‌ఛాటింగే తప్ప మరో ధ్యాస లేదు. సెల్ఫీల మోజులో  సభ్యతకు తిలోదకాలివ్వడం దారుణం.’’ టెక్నాలజీ  మంచితో పాటు చెడు ఫలితాలను కూడా అందిస్తున్నది. ముఖ్యంగా…

కంపా నిధులు వినియోగించుకోలేని రాష్ట్రాలు అటవీ సంరక్షణలో వెనుకబడ్డాయి

2017 మరియు 2022 మధ్య నిర్బంధ అడ వుల పెంపకం కోసం కేంద్రం కేటా యించిన నిధు లలో దాదాపు 45% రాష్ట్రం వినియోగి ంచుకోలేదు. రాష్ట్రం నిర్ణయించిన ప్రతి సంవత్సరం ప్లాంటేషన్‌ ‌లక్ష్యాలు కూడా నెరవే రలేదు. అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ అడవుల పెంపకం కోసం 2017 మరియు 2022 మధ్య…

దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ..

అన్ని వరాలకు, అన్ని ప్రాంతాలకు ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు 3 అంచెల వ్యవస్థను 5 అంచలుగా విస్తరణ రోజుకి 25 వేల నుంచి 30 వేల మందికి ప్రభుత్వ వైద్య సేవలు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 3 : అం‌దరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న…

అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌భరతమాత కంటిలో నలుసు కానున్నారా..!

 అమృత్‌సర్‌ ‌జిల్లాలోని జల్లూపూర్‌ ‌ఖేర్‌ ‌గ్రామంలో 17 జనవరి 1993న జన్మించిన అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ఉనికి 2020లో ఢిల్లీ నగర శివారులో జరిగిన సుదీర్ఘ రైతు పోరాటంలో వినిపించడం, నేడు ‘బింద్రేన్‌వాలే – 2.0’ అంటూ దేశమంతా చర్చించుకునే స్థాయికి చేరుకోవడం చూస్తున్నాం. సీనియర్‌ ‌సెకండరీ విద్య అభ్యసించిన అనంతరం దుబాయ్‌కి మారిన దశాబ్దం తరువాత…

షర్మిల పిలుపుకు విపక్షాలన్నీ ఒక్కటయ్యేనా !

వొచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్రసమితి(బిఆర్‌ఎస్‌) ‌పార్టీని ఎట్టి పరిస్థితిలో గద్దె దింపాలన్న లక్ష్యంగా పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలన్నీ ఏక తాటిపైకి వొచ్చే అవకాశాలున్నాయా అన్నదిప్పుడు తెలంగాణ సమాజంలో ప్రధాన చర్చనీయాంశమైంది. అందులోనూ ఒకనాడు రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తాను జగనన్న విడిచిన బాణంగా చెప్పుకుని తెలంగాణ వ్యాప్తంగా పర్యటించిన షర్మిల పిలుపుకు నిజంగానే…