సమకాలీన సమాజపు ప్రతిబింబం…
తనదైన సహజ అభివ్యక్తితో ఆలోచనాత్మకంగా కవిత్వం రాసే సీనియర్ కవులలో వేణుశ్రీ ముఖ్యులు. అభ్యుదయ భావాలతో, సామాజిక దృక్పథంతో, తెలంగాణ స్పృహతో వేణుశ్రీ ఎన్నో రచనలు చేస్తున్నారు. తమ మనుమడు వరేణ్యుని ఉద్దేశించి వేణుశ్రీ రాసిన గ్రంథం వరేణ్యశతకం. సరళమైన పదాలలో సార్ధకమైన భావాలను కుదిర్చి మేలిమి పద్యాలు రాయడంలో వేణుశ్రీలోని నిపుణతకు వరేణ్య శతకం…
