కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి
అదానీ గ్రూపు అక్రమాలపై నిస్పక్షపాత దర్యాప్తు చేయించాలని గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాల్లు ఉభయ పార్లమెంట్ సభలను స్థంభింపజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించక మొండివైఖరి ప్రదర్శించదం దురదృష్టకరం. విచిత్రంగా ప్రభుత్వం వలే అదానీ గ్రూపు సంస్థలకు వేల కోట్ల ఋణాలు ఇచ్చిన తమ ఉదార వైఖరిని సమర్థించుకొనేందుకు ఆర్థిక సంస్థలు కూడా తంటాలు పడుతున్నాయి.…
