తెలుగింటి తొలి పండుగ ఉగాది…
‘‘షడ్రుచుల సమ్మిళితంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. జీవితంలో ఎదుర్కొనే ఉత్సాహాన్ని, బాధ, కష్టం, సుఖం, సహనం, ఓర్పు, ఆనందం సమ్మిళితంగా ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడిని ఉగాది రోజు నాలుగు సార్లు ఒక్కోసారి ఆరు గంటల నిడివి వదిలి ఒక చిన్న కప్పు తింటే ఆ పచ్చడి తిన్న ఫలితం…
