Category ప్రత్యేక వ్యాసాలు

ప్రైవేట్‌ ‌విశ్వ విద్యాలయాలు అవసరమా ?

ఉన్నత విద్యలో తెలంగాణా రాష్ట్ర నిష్పత్తి తగ్గుదల తరుణంలో… రాష్ట్ర ఆవిర్భావం తరువాత  ఉన్నత విద్య స్థితి గతులను పరిశీలించడమే  ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (MoE విడుదల చేసిన ఆల్‌ ఇం‌డియా సర్వే ఆన్‌ ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ AISHE నివేదికల తో  తెలంగాణలో ఉన్నత విద్య  మొత్తం స్థితిని…

‘మత విద్వేషాలకు చోటు లేదు’

పరమత సహనం విరాజిల్లిన నేల పై… క్రీ.శ మొదటి శతాబ్దానికి ముందే భారతదేశం మిశ్రమ సంస్కృతి కలిగి ఉంది.గౌతమ బుద్దుని బోధనలు,సహానం,సూఫీ విలువలు,ఇబాదత్ ఖనా,భక్తి ఉద్యమంలోని ఉదాత్త భావాలు ఆనాటి వ్యక్తుల ఆలోచనలు భారతదేశ  వైవిధ్యతను తెలియజేస్తాయి.స్వామి వివేకానంద,మౌలానా ఆజాద్,ఆల్తాఫ్  హుస్సేన్ అలీ లు ఈ దేశాన్ని,మిశ్రమ సంస్కృతి గల దేశం గా తెలియజేసారు. ఆనాటి…

తెలంగాణలో ఒక మైలురాయి ‘బలగం’

: పీఆర్‌ఐస్‌ఐ ‌వెబినార్‌ ‌లో వక్తల ప్రశంస అస్థిత్వ పోరాటం, బలిదానాల ద్వారా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ‘బలగం’ సినిమా  ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని  ప్రముఖ దర్శకుడు  బి. నరసింగరావు, మేధావులు, విశ్లేషకులు కొనియాడారు. సెక్స్, ‌హింస, నమ్మశక్యం కాని స్టంట్ల జోలికి పోకుండా తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలు, పల్లెల సౌందర్యాలకు, నిజ…

డార్విన్‌ ‌సిద్ధ్దాంతం తొలగింపు మూఢత్వానికి పునాది

‘‘ఇతర దేశాలతో పోల్చితే మన దేశం పూర్తిగా ఆనాగరికమైన నిర్ణయాలతో ప్రధాన వార్తాలలో నిలుస్తుంది. వాస్తు జ్యోతిషం అమలు చేయాలని, బెనారస్‌ ‌విశ్వవిద్యాలయం భూతవైద్యం కోర్సులను ప్రవేశపెట్టడం,ఆవు మూత్రంలో ఎంత బంగారం దాగుందో పరిశోధించాలని కోరడం పూర్తిగా అటవిక ఆలోచనలకు నిదర్శనం.’’ ఒకనాడు గురజాడ మతములన్ని మాసిపోవును జ్ఞానమొక్కటే గెలిచి నిలుచును అన్నాడు ఆ మాట…

జలమే జీవనం, నీరే ప్రాణాధారం..!

ప్రకృతికి సవినయ ప్రణతులు. ప్రకృతి ప్రసాధించిన సహజ వనరులతోనే ప్రాణికోటి మనుగడ సుసాధ్యం అయ్యింది. ఏమీ అడగకుండా అన్నీ అందుబాటులో ఉంచింది భూమాత. గాలి, నేల, నీరు అనే మూడు అత్యుత్తమ వనరులను దేవతలుగా పూజించే సంస్కృతి మనది. నేల తల్లి, వాయు దేవుడు, గంగామాతలను ఆరాదిస్తూ మనవ జీవితాలు సుసంపన్నం అవుతున్నాయి. నీరు ప్రాణాధారమయ్యింది.…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా పవిత్ర…

మేధస్సు ఆర్థికాభివృద్ధికి పునాది..

‘‘‌భారతీయ సంప్రదాయంలో చర్మ సౌందర్యానికి వినియోగించే పసుపుకు సైతం  విదేశీయులు పేటెంట్‌ ‌హక్కులు పొంది, భారతదేశ జ్ఞానాన్ని తస్కరించారు.  ప్రపంచ గణిత మేధావులకు సైతం అర్ధం కాని మహా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ ‌కు ఎందుకు  నోబెల్‌ ‌బహుమతి దక్కలేదు? మన దేశానికి చెందిన గణిత మేధావిని  కనీసం ఆయన మరణానంతరం కూడా మనం…

సిగరెట్‌ ‌పొగలో 7000లకు పైగా రసాయనాలు

ఐరాస శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 7.9 బిలియన్ల ప్రపంచ జనాభాలో 1.3 బిలియన్ల ప్రజలు పొగాకు దురలవాటుకు బానిసలైనారని తేలింది. పొగాకు దురవాటు కలిగిన జనాభాలో 80 శాతం పొగరాయుళ్లు అల్ప, మధ్యాదాయ దేశాలకు చెందిన వారే ఉండడం గమనించారు. అనాదిగా పొగాకు దురలవాటు ఒక అంటువ్యాధి (ఎపిడెమిక్‌)‌గా తరతరాలకు వారసత్వ…

జనాభా నియంత్రణకు అధిక వయసు పెళ్లిళ్లే సమర్థనీయం

ప్రపంచంలో అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. అన్నింటా నేనే నెంబర్‌ ‌వన్‌ ‌గా విర్రవీగిన చైనాను అధిగమించింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ‌ఫండ్‌ ‌తాజా డేటా స్పష్టం చేసింది.అభివృద్ధిలో వెనుకబడిన జనాభా విషయంలో మాత్రం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. చైనా జనాభా కొన్ని సంవత్సరాలుగా 140…