Category ప్రత్యేక వ్యాసాలు

జరాసంధుని జననం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఆ ముక్కలను అవతల పారవేయగా జన అనే రాక్షసి ఆ రెండు ముక్కలనూ కలవగా జరాసంధుడయ్యాడు. ఆ రాక్షసి బృహద్రదుని గురించి తెల్సుకున్నదై ఆ బిడ్డను తెచ్చి అయనకే ఇచ్చింది. జరాసంధుడు పెరిగి పెద్దవాడుకాగానే  రాజ్యాభిషిక్తుని గావించాడు. బృహద్రదుడు వానప్రస్థ స్వీకరించాడు. హంస, డిభకులనేవారు రాజుకి మంత్రులుగా వుండేవారు.…

న్యూ విస్టా ప్రజాస్వామ్య వారథి కాదు..కార్పొరేట్ సారథి..

నూతన పార్లమెంట్ ను ఆవిష్కరించుకునే సందర్భంలో ప్రభుత్వం ప్రాచీన భారతదేశంలో అనుసరించబడ్డ ‘రాజదండం లేదా ధర్మ దండాన్ని’ ప్రతిక్షేపిస్తున్న విషయం పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.ప్రాచీన వైదిక లేదా హిందూ ధర్మానికి,రక్షణకు ప్రతీకగా ఉండే ఈ ప్రాచీన సెంగోల్ అనే దండం ఇప్పుడు చర్చలోకి వచ్చినప్పటికీ అక్కడక్కడా ఇప్పటికి అమలులో ఉంది.తెలంగాణ లో శ్రీరామ…

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరుపై చర్యలు ఏవీ..?

తెలంగాణ వైతాళికుడి జయంతి నేడు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు వర్సిటీకి పెడతామని గతంలో సిఎం కెసిఆర్‌ ‌సహా మంత్రులు ప్రకటించినా నేటికీ ఆ మహానుభావుడి గురించి చర్చించుకోవడం లేదు. ఆయన పేరును యూనివర్సిటీకి పెడతామన్న వారు మళ్లీ మాట్లాడడం లేదు. జయంతి సందర్భంగా దండలేసి చేతులు దులుపుకోవడంతోనే కాలం గడిచిపోతోంది. సురవరం…

విద్యారంగం పై పెరుగుతున్న కాషాయ దాడి

వారి వాదనలో నిజమెంత!? వారు పేర్కొంటున్నట్టుగా కొరోనా సంక్షోభ పరిస్థితులు ఇప్పుడు ఇంకా కొనసాగుతుందని చెప్పలేము. ఉపశమనం లభించి ఈ విద్యా సంవత్సరం అన్ని స్థాయిల్లో పూర్తి సిలబస్ చెప్పటం, మూల్యాంకనం పూర్తి అయింది. ఇప్పుడు ఇంకా కొరోనా సాకు చెప్పటం అర్ధరహితం అనాలి. పాఠ్యపుస్తకాల సంసిద్ధత మిగతా సబ్జెక్ట్ ల వలే ఏ అంశానికి ఆ…

విద్యారంగం పై పెరుగుతున్న కాషాయ దాడి

‘‘‌హఠాత్తుగా సిలబస్‌ ‌లో మార్పులు చేయటం రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేసినంత సులువు కాదు. ఆయా సంబంధిత విషయాలను కూర్చిన విషయ నిపుణులు,మేధోవర్గ ప్రతినిధులు,ఆచార్యుల సమ్మతి ,సంప్రదింపులు లేకుండా హఠాత్తుగా ఈ సిలబస్‌ ‌తొలగింపులు, మార్పులు ఏ వర్గ ప్రయోజనాల కోసం చేయబడ్డాయనేది బహిర్గతం కావాలి. తొలగించిన అధ్యాయాలు ప్రస్తుత పాలకులు భావజాలానికి భిన్నంగా…

గృహాలు విధ్వంసం కాబడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

మానవ హక్కుల వేదిక గ్రౌండ్‌ ‌రిపోర్ట్ ‌సంగారెడ్డి జిల్లా, అమీన్‌ ‌పూర్‌  ‌మండలం, ఐలాపూర్‌ ‌లో… మే 10 ఉదయం 3 గంటల ప్రాంతంలో వందలాది పోలీసులు, రెవిన్యూ అధికారులు అమీన్‌ ‌పూర్‌ ‌మండలం ఐలాపూర్‌ ‌గ్రామంలో 500 ఇళ్లకు పైగా  కూల్చేశారన్న వార్త అన్ని పత్రికలలో ప్రచురితమైనది ,టీవీ. ఛానెల్లలో ప్రసారం అయింది. ఈ…

సీపీఎస్‌ ‌రద్దు సమరానికి సరైన సమయం

‘‘ఉద్యోగుల,ఉపాధ్యాయుల పోరాటం వల్ల  సి పి యెస్‌ ‌రద్దు అంశం  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.మొదట ఛత్తీస్‌ఘడ్‌, ‌తరువాత రాజస్థాన్‌, ‌జార్ఖండ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌ప్రస్తుతం కర్ణాటక ఇలా ఒకటి తరువాత మరొక రాష్ట్రం  సిపిఎస్‌ ‌రద్దు పల్లవి అందుకొని ఓ పి ఎస్‌ ‌వైపు…

త్వరలో క్యాన్సర్‌ – ‌కిల్లింగ్‌ ‌డ్రగ్‌.!

శరీరంలోని ఏభాగంలోనైన అపరిమిత, నియంత్రణ లేని కణ విభజనతో గడ్డలు/కణితి (ట్యూమర్స్) ఏర్పడి శరీరంలోని ఆరోగ్యకర కణజాలాన్ని నాశనం చేయడాన్ని క్యాన్సర్‌గా గుర్తిస్తారు. ట్యూమర్‌ ఏర్పడిన అవయవాన్ని బట్టి రొమ్ము, నోరు, క్లోమం, ఎముకలు, గొంతు, పేగులు, మెదడు, రక్తం లాంటి అనేక రకాలైనా క్యాన్సర్లు వస్తాయని మనకు తెలుసు. క్యాన్సర్‌ ‌వ్యాధి ముదిరితే మరణమే…

డిజిటల్‌ ఇం‌డియా ప్రగతి : సాంకేతికత దేశాన్ని ఎలా రూపాంతరం చేసింది

రాజేష్‌ ‌కుమార్‌ ‌సింగ్‌ ‌కార్యదర్శి, డీ పీ ఐ ఐ టీ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 21వ శతాబ్దంలో వేగవంతమైన సాంకేతిక పురోగతుల ద్వారా స్థిరమైన ఆర్థికాభివృద్ధి  చెందుతుంది. సాంకేతికత మనం జీవించే, పని చేసే మరియు పరస్పర … విధానాన్ని విప్లవాత్మకంగా మార్చింది. డిజిటలైజేషన్‌ ‌వైపు ప్రభుత్వం స్ఫూర్తి నివ్వడం మరియు…