జాతి గౌరవం ‘గంగ’పాలు..!
‘‘తమ తొమ్మిదేళ్ళ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తాజాగా తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలు, రాజకీయాలకే ప్రధాన్యత నిస్తున్నట్లు కనిపిస్తున్నది. మహిళా సంక్షేమానికి, రైతు సంక్షేమానికే పెద్ద పీఠ వేస్తున్నామన చెప్పుకునే మోదీ సర్కార్ సంవత్సరకాలం దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనను ఎలా పట్టించుకోలేదో, మహిళలు తమ…
