Category ప్రత్యేక వ్యాసాలు

స్వరాష్ట్రంలో వైద్యారోగ్య విప్లవం

9 ఏళ్లలోనే దేశానికే ఆదర్శంగా… సీయం కేసీఆర్‌ ‌మార్గనిర్దేశనంలో అగ్రస్థానానికి… 21 కొత్త మెడికల్‌ ‌కాలేజీలు, వరంగల్‌ ‌హెల్త్ ‌సిటీ, నగరం నలువైపులా టిమ్స్ ‌హాస్పిటళ్లు, అదనంగా 2000 పడకలతో మరో నిమ్స్, ‌మానవీయ కోణంలో కార్యక్రమాల రూపకల్పన, అమలు గణనీయంగా తగ్గిన మాతాశిశు మరణాలు బస్తీవాసుల సుస్తీ పోగొడుతున్న బస్తీ దవాఖానలు టీ డయాగ్నోస్టిక్స్…

దృఢమైన సంకల్పం ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే

ఆరోగ్య రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అనేక విషయాలు ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విషయంలో మనం వెనుకబడి ఉన్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలు కూడా చేరుకోలేదు. అందరికీ ఆరోగ్యం అన్న లక్ష్యం ఇంకా దూరంగా వుంది. అయితే కొన్ని అంశాలలో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నాము. ఫార్మా, వ్యాక్సిన్‌ ‌ల…

కార్పొరేట్‌ ‌కౌగిలిలో ప్రజారోగ్యం ‌

సీమాంద్ర పాలనలో ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం, లాంటి ఆసుపత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురైనాయి. తెలంగాణ సమాజానికి దావాఖానాలు దూరం జరిగినాయి. మొత్తం వైద్యమంతా ప్రైవేటు రంగంలో భాగం కావడంతో నిరుపేదలైన తెలంగాణ ప్రజలకి వాటిని భరించగలిగే స్థోమత లేకపోయింది. వైద్యం ఖరీదు కావడంతో కార్పొరేట్‌ ‌దవాఖానాల గేటు తడితే స్వల్పంగా 15 నుంచి 20 లక్షలు…

మాటలకే పరిమితమైన మహిళా అభ్యున్నతి

తెలంగాణ రాష్ట్ర సాదనోధ్యమంలో మహిళల పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాయుధ రైతాంగ పోరాటంలో స్త్రీ లను వివస్త్రలను చేసి బతుకమ్మలాడించిన పురుషాధిక్యతపై ఎక్కు పెట్టి బరిగీసి కొట్లాడిన చరిత్ర మహిళలకు ఉంది. ఈ స్ఫూర్తితో వెట్టిచాకిరి, గృహ హింసలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, దూడల సాలమ్మ, ఈశ్వరిబాయి, సదా లక్ష్మి, సరోజినీ…

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం

అగ్ని వలన జరిగే ప్రమాదాలను అగ్ని ప్రమాదాలు  అంటారు. ఇవి వేడి ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. పాదచారులు, గుర్తు తెలియని వ్యక్తులు బీడీలు, సిగరెట్లు తాగి వాటిని ఆర్పకుండా అలాగే పారేస్తుం డటంతో అవి అంటుకొని మంటలు పాకి…

ఆడబిడ్డలకు అండగా…

ఆరోగ్యలక్ష్మీ పథకంతో తొమ్మిదేళ్లలో సుమారు 36,26,603 మంది మహిళలు లబ్దిపొందారు. బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు 3,738.67 కోట్ల రుణాలు ఇవ్వగా, 2022-23 నాటికి అది రూ. 12,722.14 కోట్లకు చేరుకుంది…సఖి కేంద్రాలు 24/7 పనిచేస్తాయి. ప్రత్యేకంగా మహిళా ప్రయాణికుల రక్షణ/రవాణా కోసం ప్రభుత్వం 16షీ టాక్సీలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌, ‌జూన్‌  12: ఆరవై ఏళ్ల…

యువత ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలంటే..!

నేటి సమ కాలీన ప్రపంచంలో ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతు న్నాయి.దీనికి కారణా లేంటి? దీనికి కారణం ఎవరు? ఆత్మహత్య చేసుకోవడానికి,ఆ దిశగా ఆకర్షితులు కావడానికి ఎవరైనా ప్రేరేపిస్తున్నారా అనేది ఒక సారి దీనిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇందులో ముఖ్యంగా ఆత్మహత్యలతో ఎక్కువగా ఉంటున్నవారిలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది.ఉక్కు నరాలు,ఇనుప కండరాలు…

నోట్లయినా ఉండాలి… నోట్లో నాలుకైనా ఉండాలి..

వర్తమాన మానవ చరిత్ర అత్యంత విషాదకరంగా మారింది. నిలకడ లేని మనస్తత్వాలు, నిజాయితీ లోపించిన మనుషుల మానసిక పరిపక్వత లేని ప్రవర్తన వలన మానవ జాతికున్న విశిష్ఠ లక్షణాలు అదృశ్యమై పోతున్నాయి.మానవ స్వభావాలు వికృతంగా మారిపోతున్నాయి. కరోనా సమయంలో చాలా మందిలో మానవత్వం వెల్లివిరిసింది. మనం ఎలా బ్రతకాలో నేర్పించిన కరోనా పాఠాలు గుణపాఠాలు కావాలని…

వేడెక్కుతున్న భూగోళం

సృష్టిలో అగ్ని కణాల నుండి జనించి పంచభూతాలలో ఒకటిగా నిలిచింది ఉష్ణోగ్రత.అతి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా నుండి మహామహజీవులైన తిమింగలాల వరకు,మొక్క నుండి వృక్షం వరకు జంతు వృక్ష జాలమంతా కూడ పూర్తిగా బాహ్య పరిస్థితులపైననే ఆధారపడి ఉన్నాయి.పర్యావరణ సమతుల్యత,క్రమబద్దత విషయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేదీ ఉష్ణోగ్రత. ప్రతి ప్రాణికి తనదైన దేహధర్మత ఉంటుంది.ఎంత శరీరానికి…