ఇక పాలమూరులో పసిడి పంటలు
• పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు • 1220 గ్రాములకు తాగునీరు అందపోతుంది. • 50 రోజుల్లో నార్లాపూర్ ఏదుల వట్టెం కరివేన రిజర్వాయర్‌లు అందుబాటులోకి. • పాలమూరు రైతు, ప్రజల కల సాకారం కాబోతుంది. • పాలమూరు పచ్చబడి, దశ మారబోతుంది. • ఈనెల 16న నార్లపూర్ వద్ద…
