సనాతన ధర్మం- సమానత్వం!
కానీ మణిపూర్‌లో ఇద్దరు స్త్రీలను మానవత్వం సిగ్గుపడేలా, ప్రపంచ దేశాల ముందు మనం తలదించుకునేలా, నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన సంఘటన పట్ల ఈ నాయకులంతా, దేశ ప్రధాని తో సహా కొన్నినెలల పాటు మౌనం వహించారు. ఒక్క మాట మాట్లాడలేదు. కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ఒక వ్యక్తి అనగానే వీరంతా ఒక్కసారిగా ఆయనపై…
