ఆదివాసీల బతుకు పుస్తకం.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి!

బియ్యాల జనార్ధన్ రావు…!! (నేడు 22వ వర్ధంతి) ప్రవాహం వంటి జనార్థన్ ప్రయాణం ఆగిపోయి.. ఊరవడివంటి జనార్షన్ ఊపిరి నిలిచిపోయి ఉదృతి వంటి జనార్థన్ ఉలుకుపలుకు ఉడిగిపోయి.. కాల ప్రవాహం లో జనార్షన్ అనే ప్రవాహం కలిసి పోయింది. జనార్థన్ కాలంతో పాటు ఇంకా తన స్వభావాన్ని చైతన్యాన్ని అట్లే కాలంలో భాగంగా కొనసాగిస్తున్నడన్న…








