Category ప్రత్యేక వ్యాసాలు

యుగపురుషుడు పివి

(నేడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహ రావు జయంతి) మొట్ట మొదటిసారి కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి ఐదు సంవత్సరాలు దేశాన్ని ఏలిన దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ ప్రాంతపు  పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధాని పదవిని అధిష్టించి సామాన్యుడు మరీ అంగ బలం లేని వ్యక్తి దేశాధినేత కావచ్చని…

నివాసయోగ్యత సూచికలో భారత మహానగరాలు..!

(ఇటీవల ఈఐయు సంస్థ విడుదల చేసిన ‘‘క్వాలిటీ ఆఫ్‌ ‌లైఫ్‌/‌లివబులిటీ ఇండెక్స్ – 2023’’ ‌నివేదిక ఆధారంగా) ప్రపంచవ్యాప్తంగా 173 దేశాల్లో నెలకొన్న ప్రజారోగ్య వసతులు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక/వినోదాత్మక సంపదలు, విద్య, స్థిరత్వ ప్రజాపాలన, మౌళిక వనరుల కల్పన వంటి అంశాల్లో 173 దేశాలు, 173 ప్రపంచ నగరాల నివాసయోగ్యత, దేశాల జీవన ప్రమాణాలను…

సామాజిక తెలంగాణ ఎప్పుడు ?

‘‘‌సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, తెలంగాణలో ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి మరియు ఆర్థిక అవకాశాలు హైదరాబాద్‌ ‌వంటి పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకరించబడతాయి, అయితే గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలు మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ  ఉపాధి అవకాశాలను పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పట్టణ-గ్రామీణ విభజనను తగ్గించడం  అన్ని ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధిని…

ఎయిడెడ్‌ ఉద్యోగుల వేతన వెతలకు విముక్తి కోరుతూ ఒక విన్నపం

కుటుంబంలో కష్టాలు, కన్నీళ్ళు కలిగినప్పుడు ‘‘నేనున్నాను’’, మీరు నిమ్మలంగా ఉండండి అని ఆ కుటుంబ పెద్ద భారం మీదేసుకుని బాధ తీరుస్తాడు. తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్ద అయిన మా గౌరవనీయ ముఖ్యమంత్రిగారికి, బతుకు వెతల లోతుల్లోంచి పుట్టిన ఒక వేదనాగీతం ఈ లేఖ. మీరు మాకు ప్రభువు. అంటే తండ్రి. మేము మీ ప్రజలము…

అత్యవసర స్థితిలో పౌర హక్కుల కాలరాత… పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు

జూన్‌ 25, 1975… ఎమర్జెన్సీ విధించిన దినం సందర్భంగా… ఆంగ్లేయుల పరిపాలన నుండి విముక్తి పొంది స్వాతంత్య్రం సంపాదించుకుని ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాక, 28ఏళ్లకే సదరు స్వాతంత్య్రాన్ని దేశ ప్రజలు కోల్పోవాల్సి వచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక పై ప్రత్యర్థి రాజ్‌ ‌నారాయణ్‌ ‌చేసిన న్యాయ పోరాటంలో ఇందిర కోర్టు తీర్పు ద్వారా…

అవలక్షణాలతో చతికిలబడుతున్న మానవ జీవన ప్రస్థానం

వర్తమానంలో కీర్తి ప్రతిష్ఠలు కేవలం డబ్బు, అధికారం వలనే ప్రాపిస్తు న్నాయి.ఇది కాదనలేని కలికాలపు కఠిన సత్యం. మంచితనం, సంస్కారం, వినయం, విశ్వాసం వంటి విశిష్ఠమైన లక్షణాలకు ధరాతలంపై నెలవు కరువైనది. అహంకారం,స్వార్ధం, కృతఘ్నత వంటి అవలక్షణాలే గొప్ప లక్షణాలుగా భావించే రోజులు వచ్చాయి.  ఔన్నత్యం అంటే అదేదో తెలియని బ్రహ్మపదార్థం గా మారింది. ప్రాచీన…

నదీజలాల అనుసంధానంపై చర్చించాలి

వర్షాభావ పరిస్థితులు పదేళ్లకోసారి తప్పవని నిపుణులు అంటున్నారు. నైరుతి ప్రవేశించినా నేటికీ వర్షం జాడలేదు. అడపాదడపా అక్కడక్కడా పడుతున్న వర్షం లెక్కల్లోకి రాదు. వర్షాలు ముఖం చాటేస్తే జలాశయాలు వట్టిపోతాయి. గతంలో లాగా వాగులు వంకలు పొంగే పరిస్థితి లేదు. వర్షాల తీరు ఇలాగే ఉంటే నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి సందర్భాల్లోనే ప్రత్యామ్నాయాలు…

2030 నాటికి మానవాళి ఆకలిని తరిమే లక్ష్యాన్ని చేరుకోగలమా..!

‘‘ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో 15-49 ఏండ్ల మహిళల్లో 30 శాతం రక్తహీనత (ఎనీమియా) సమస్య కనిపించగా, అమెరికా, యురొప్‌లో 14.6 శాతం మాత్రమే నమోదు అయ్యింది. గర్భిణి మహిళల్లో రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, తల్లిపాల లభ్యత పడిపోవడం, తక్కువ బరువుతో శిశు జననాలు, ఓవర్‌ ‌వేయిట్‌ ‌పిల్లలు పెరగడం, వయోజనుల్లో స్థూలకాయం లాంటి సమస్యల…

సాగు ‘‘బడి’’ సాగేదెల

తొలకరి పలకరింపు తో సకల రైతాంగం సాగుకు సన్నద్దమవుతోంది ,ఇప్పటికి వర్షాకాల సమయం ఆలస్య మైనప్పటికీ రుతు పవనాల సవ్వడి వడి వాడిగానే పరుగులెడుతోంది ,ప్రతి ఏటా రైతాంగము సాధరణ దొరణలోనే తమ  వ్యవసాయ కార్యక్రమాలకు  సన్న హాలు చేస్తోంది అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకనే యాసంగి పంటల్లో చాల నష్టపోయారు, ఆకలిచావులు, ఆత్మహత్యలు,…