Category ప్రత్యేక వ్యాసాలు

వరదలు కావాలి ఓ గుణపాఠం!

ప్రకృతి నుండి ఆశించాలే తప్ప దానిని శాసించ కూడదనేది అక్షర సత్యం. న్యూటన్ శాస్త్రవేత్త చెప్పిన చర్యకి ప్రతిచర్య ఉంటుందనే సూత్రం పర్యావరణంకి కూడా వర్తిస్తుందేమో అన్న సందేహం నిన్నటి ఉత్తర భారత రాష్ట్రాలలో చూస్తున్న భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల విలయాన్ని చూసాకా కలుగక మానదు. విపత్తులు రావడానికి మానవుడు ఆవరణానికి చేస్తున్న…

‌ప్రజలుకట్టే పన్నులతో ఉచితాలు …!

నిజానికి రైతులకు ఎంత ఉచిత విద్యుత్‌ అవసరమో లెక్కలేదు. ఎవరికి ఎంత పొలం ఉంది..వారికి ఎంత విద్యుత్‌ అవసరం..వారు ఏ పంటలు పండిస్తున్నారో లెక్కలు తీయాలి. ఉచిత విద్యుత్‌ ‌పొందుతున్న వారిలో ఎందరు పంటలు పండిస్తున్నారు.. ఏ పంటలు పండిస్తున్నారు..అన్న లెక్కలు కూడా లేవు. కొందరు ఇతరత్రా పనులకు ఉచిత విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.…

వ్యక్తిగత సమాచార గోప్యత బిల్లుకు మోక్షం లభించేనా ?

భారతదేశం  దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న డేటా రక్షణ చట్టం యొక్క పునర్నిర్మించిన సంస్కరణ క్యాబినెట్ చే ఆమోదించబడింది.  వర్షాకాల సమావేశాలలో పార్లమెంటు ముందుకు రావచ్చు.  గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొన్న దాదాపు ఆరేళ్ల తర్వాత, డేటా రక్షణ కోసం చట్టం రూపొందించడంలో కేంద్రం రెండో ప్రయత్నం చేసింది.నవంబర్‌లో రూపొందించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్…

ఉద్యమ శక్తుల నిస్తేజం..బాసర ఐటీ నిర్వీర్యం

 ‘‘‌తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తుకున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి,యువజన,ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి వస్తుంది.’’…

జనాభా పెరుగుదల- ఒక విశ్లేషణ

నేడు  ప్రపంచ జనాభా దినోత్సవం ఎక్కడ చూసినా జనం.పల్లెలు,పట్టణాలు,నగరాలు జనంతో కిటకిటలాడుతున్నాయి.హోటళ్ళు, సినిమా హాళ్ళు,షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్లు,హాస్పిటల్…ఇలా ఒకటేమిటి బ్యాంకుల నుండి బట్టల దుకాణాల వరకు  ఎక్కడ చూసినా జనం. ఇసుక వేస్తే రాలనంత మంది జనంతో ప్రతీ ప్రాంతం కిటకిట లాడుతున్నది. ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. పెరిగిన జనాభా వలన పలు ప్రపంచ…

ప్రచార ఆర్భాటాలకే చిరుధాన్యాల సాగు!

ప్రపంచంలో డెబ్భై శాతం పైగా దేశాల మద్దతుతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2023 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడానికి ప్రధానమంత్రి దార్శనికత, చొరవ దారి తీసిందని జబ్బలు చరుచుకుంటున్నారు. సుస్థిర వ్యవసాయంలో మిల్లెట్ల పాత్ర స్మార్ట్ సూపర్‌ఫుడ్‌గా దాని ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంలో ఇది సహాయపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మిల్లెట్‌లు…

అధికారం కోసం అసత్యాలా మోదీ జీ ?

ఏం లేనోనికి ఎతులెక్కువ .. అనేది తెలంగాణ జన బాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన ఒక నానుడి.  విషయం ఉండని వారే మాటలు ఎక్కువ చెబుతారని దాని భావం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ అనేక మార్లు ఈ సామెతను వాండ్ల ప్రవర్తనను బట్టి ఉచ్చరించిన సందర్భం. లోకసభ ఎన్నికల్లో నాలుగు సీట్లు…

లక్ష్యాలు ఉన్నతమే – ఆచరణే అయోమయం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో బోధనాభ్యసన సామర్థ్యాల పెంపుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేబూనటం ఆహ్వానించతగినదే!కానీ వాటి అమలుకోసం రూపొందించిన కార్యాచరణ లలో లోపాలను సవరించుకోవల్సివుంది. విద్యార్థుల విద్యా సంక్షేమం కోసం రూపొందించి , అమలు చేసే కార్యక్రమాల లక్ష్యాలు ఉన్నతమైనవే కానీ అవి బడులను క్యాలెండర్‌ ‌సమయాన్ని గందరగోళ పరిచేది కాకూడదు.లిఎల్‌.ఐ.‌పిలి కార్యాచరణ…

అధికారం కోసం అసత్యాలా మోదీ జీ ?

  ఏం లేనోనికి ఎతులెక్కువ .. అనేది తెలంగాణ జన బాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన ఒక నానుడి.  విషయం ఉండని వారే మాటలు ఎక్కువ చెబుతారని దాని భావం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ అనేక మార్లు ఈ సామెతను వాండ్ల ప్రవర్తనను బట్టి ఉచ్చరించిన సందర్భం. లోకసభ ఎన్నికల్లో నాలుగు…