ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వయోవృద్ధ భారతం

కీళ్ళ వాపులు, మస్క్యులో స్కెలిటల్ రుగ్మ తలకు సంబంధించిన వ్యా ధులను ఆర్థరైటిస్ అంటాం. కీళ్ళ వాపు వ్యాధితో కీళ్ళ నొప్పులు, కదలికలు తగ్గడం, కీళ్ళు కదలకుండా దృఢంగా మారడం వంటి పలు సమ స్యలు ఉత్పన్నం అవు తాయి. అన్ని వయస్సుల జనంలో కనిపించే ఆర్థరైటిస్ రోగ తీవ్రత, వాటిలో రకాన్ని బట్టి చికిత్స…







