ఆకలి కేకలు ఓ వైపు.. ఆహార వృధాలు వేరొక వైపు…

అన్నమో రామచంద్రా…’ అంటూ కోట్లమంది అన్నార్తుల ఆకలి కేకలు ఓ వైపు ఆహారపు వృధాలు వేరొక వైపు మనకు సర్వత్రా కనిపించే పరిస్ధితి. ఆహారం విలువ కొంత మందికే తెలుసు. ఎందుకంటే ఆహారం తినే వారికన్నా దానిని పండిరచే వారికే దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. ఆహారం పారేయడానికి ఒక్క క్షణం చాలు, కాని ఆ ఆహారాన్ని…








