Category ప్రత్యేక వ్యాసాలు

నేటి రాజ నీతిలో పౌరాణిక పాత్రలు

“చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణ పదమే వాడొద్దని స్పీకర్ తో రూలింగ్ ఇప్పించాడు. నయీమ్ తో ప్రైవేటు సైన్యం ఏర్పాటుచేసి పోరాట యోధుల పై ఉసిగొల్పాడు. కోబ్రాలను సృష్టించి ప్రజాస్వామిక వాదులను, పౌర హక్కుల నేతలను హత్య చేయించాడు. ఆట పాట మాట బంద్ పట్టించి ప్రజాస్వామిక హక్కులను కాలరాసింది బాబు హయాంలోనే. ఇటువంటి ఘోరాలు నేరాలు…

తెలంగాణ రీజినల్ కమిటీ అచ్యుత రెడ్డి వర్సెస్ కొండా వెంకట్ రంగారెడ్డి

 ” భారతదేశంలో చాలా వెనకపడిన ప్రాంతాలలో తెలంగాణ ఒకటి అన్నది నిర్వివాదాంశం. కేంద్ర పాలిత ప్రాంతాలయిన అండమాన్స్, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ తో పోల్చతగింది దీని అభివృద్ధి. శతాబ్దాల తరబడి నిరంకుశ రాజరికం ఉక్కుపాదాల క్రిందపడి నలిగిన జనతలో ఏమి ఆశించుతాము? అన్నివిధాల వెనక పడినతనాన్ని తప్ప. తెలంగాణ రాజకీయం చైతన్యాన్ని ఎందుకు కలిగివున్నది…

జర్నలిజం -’కాదు,ఇది’ఎర్న’లిజం..!      

మాయా దర్పణం -4                 జర్నలిస్టు కధనాలు కూడా ప్రజా అవసరాల కంటే తమ అనుకూలదారుల అవసరాలకు ప్రాధాన్యత పెరిగింది.యాజమాన్యం-జర్నలిజం మధ్య అంతరం పెరిగిపోతుంది.యాజమాన్యాల ఆస్థులు వందల,వేల కోట్లకు పరుగెత్తుతుంటే, జర్నలిస్టు కుటుంబాలకు ఇంకా చాలావరకు పూట గడవని స్థితినే ఉంది.వార్తలు నమ్ముకోవడం కంటే అమ్ముకునే…

వ్యవస్థ ప్రక్షాళనకా…ఎన్నికల వ్యూహానికా?”

“99 రోజుల ‘షార్ట్ టర్మ్’ ప్లాన్..  “ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా వాటి విజయం కేవలం ఆచరణ పైనే ఆధారపడి ఉంటుంది. 99 రోజుల ప్రణాళిక అనేది కేవలం ఎన్నికల ముందు ఇచ్చే ఒక ‘బూస్ట్’ లా కాకుండా, పరిపాలనలో శాశ్వత సంస్కరణలకు నాంది కావాలి. కలెక్టర్లు కేవలం అధికార పార్టీకి…

విజయీభవ

(పదవ తరగతి పరీక్షల సందర్భంగా) “నేను చేయగలను” “నేను సాధించగలను” అనే నమ్మకాన్ని పెంచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది.భయాన్ని వీడండి అపుడే మీకు విజయం అనేది లభిస్తుంది. “నేను సాధించగలను” అనే నమ్మకం మీకు సగం విజయాన్ని అందిస్తుంది. పరీక్షలంటే భయం వద్దు, అది మీ ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన ఒక గొప్ప…

అంబేడ్కర్ రాజ్యాంగంతోనే భారతీయ మహిళలు విముక్తులయ్యారు

“నేడు భారతీయ అన్ని కులాల, అన్ని మతాల మహిళలు పురుషులతో పాటు సమానంగా స్వేచ్ఛగా జీవిస్తూ విద్యనభ్యసిస్తూ గొప్పనైన ఉద్యోగాలు చేస్తూ పురుషులతో పాటు ఎంతో కొంత ఆధునిక సామాజిక గౌరవ జీవితం పొందుతున్నారంటే అందుకు ప్రధాన కారణం డా. అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక హక్కుల మూలంగా మాత్రమే నేడు…

ఆమె పరిస్థితి..గడియకో గండం..!

“మహిళలు స్వశక్తితో రాజకీయాల్లో ఎదగాలని, దానికి రిజర్వేషన్లు అవసరం అని అనేక మార్లు లోక్‌సభ, శాసనసభల్లో 33శాతం సీట్లను మహిళలకు కేటాయించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో హెచ్.డి.దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే అప్పుడు కానీ ఆ తరువాత వచ్చిన అటల్ బిహారీ వాజపేయి, డా మన్మోహన్‌ సింగ్‌…

వంటింటి గడప నుండి అంతరిక్షం వరకు మహిళ 

” చెట్టు ఉన్నప్పుడు నీడ విలువ తెలియదు, కోసిన తర్వాత తెలుస్తుంది మహిళ విలువ కూడా చాలామందికి ఆలస్యంగా తెలుస్తుంది. మహిళ తన జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేస్తుంది. చిన్నప్పుడు తల్లిదండ్రుల కోసం జీవిస్తుంది, పెళ్లి అయిన తర్వాత భర్త కోసం జీవిస్తుంది, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం జీవిస్తుంది. చివరకు తన…

మగువకు రక్షణ – సమాజానికి శ్రీరామరక్ష

“గడప దాటితే గండమని, ఇంట్లో ఉంటే బందీ అని మదనపడుతున్న మహిళామణికి రక్షణ అన్నది ఎండమావిలా మారింది. అక్షరజ్ఞానం అందని ద్రాక్షలా మారిన పల్లె పడుచులు, ఆకాశమే హద్దుగా ఎదిగినా పదోన్నతుల్లో మాత్రం అడ్డుతగిలే కార్పొరేట్ కొలువులు.. ఇలా స్త్రీ ఉనికి నేటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఆధునికత ముసుగులో జరుగుతున్న సైబర్ వేధింపుల నుండి మొదలుకొని,…