Category ప్రత్యేక వ్యాసాలు

‘‌తెలంగాణ సమాజం మరోసారి సంఘటితం కావాలి’

1996లో ‘మరసం’లో నందిని సిధారెడ్డి గారు తెలంగాణ చర్చ తొలిసారిగా మొదలు పెట్టారు. ఎందుకు.. ఏమి•నే ఆయన మాకు వివరించారు.  ఆ రోజుల్లో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించిన  తొలి సాంస్కృతిక సంస్థ ‘మరసం’ మాత్రమే. 1996-97లో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం మరింత ఆలోచింప చేసి క్లారిటి వచ్చింది. అక్కడి…

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ టాప్!

నేడు తెలంగాణ ఆర్ధిక రంగంలో దుసుకపోతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రం అయినప్పటికీ, కొన్ని అంశాల్లో వాటిని మించి అభివృద్ధి చెందుతుందని ఆర్ధిక గణాంకాలే చెప్తున్నాయి. మార్చి 2023 నాటికి దాదాపు రూ. 3.66 లక్షల కోట్లతో దేశంలోనే అత్యల్ప బకాయిలు ఉన్న ఐదు ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది. ఇది ప్రతిపక్ష పార్టీలు,…

ఔ! బతుక నేర్శినోళ్ళదే గీ దేశం!

హలో!అన్నా! ఇయాల మూడు సావులు, రొండు బర్త్ డేలు,ఓ సంవత్సరీకం, టక్కరై కాల్జేతులు ఇరిగినోళ్ళు ఇద్దరున్నరు. దండలు,గిప్టులు గిట్న ఇంతెజాం జేశిన! మనం జర పొద్దున్నె యెళ్ళాలె! సరె గని! ఆ ఏరియా కార్పొరేటర్లకు ఫోన్ జెసి తయారై వుండవను…మనోళ్ళను జమజెయి! పోటోలు జర సరింగ తీయాలె!నిన్న ఎస్సార్ నగర్ ల ముసలోని పాడె గంతగనం…

ప్రత్యేక కుకీలాండ్ రాష్ట్ర సాధన సాధ్యమేనా!?

1917-1919 మధ్య జరిగిన కుకీ తిరుగుబాటు లేదా ఆంగ్లో-కుకీ యుద్ధం, ఈశాన్య ప్రాంతంలోని ఒక చిన్న తెగ, ఎటువంటి ప్రామాణిక సైన్యం లేదా ఆయుధాలు లేకుండా, రెండు సంవత్సరాల పాటు శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడింది. బ్రిటిష్ వారితో పోరాడి కుకీలు అందించిన సహకారానికి భారతదేశం నుండి తగినంత గుర్తింపు లభించలేదు. తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి…

‌ప్రైవేట్‌ ‌గురువుల శ్రమ దోపిడీ ఆర్థిక దోపిడి ఇంకెన్నాళ్ళు?

ప్రైవేట్‌ ‌గురువుల పరిస్థితి దినదిన గండం గా మారింది. యాజమాన్యాలు అందిన.   కాడికి దోచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను పిండుకుంటూ ప్రైవేట్‌ ‌టీచర్లకు అన్యాయం చేస్తున్నారు.  ఆర్థిక.శ్రమ దోపిడికి యధేచ్చగా  పాల్పడుతున్నాయి. సకాలంలో జీతాలు చెల్లించకుండా ప్రైవేట్‌ ‌విద్యా సంస్థలు  శ్రమ దోపిడీకి పాల్పడుతుంది. పేరెంట్స్ ‌జేబులు పిండి 12 నెలల  ఫీజు వసూలు చేసి…

పుస్తక పఠన కళను యువత నిర్లక్ష్యం చేస్తున్నారా…!

విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి, అంతరిక్ష గుట్టును విప్పడానికి, ప్రముఖుల జీవిత విశేషాలను అర్థం చేసుకోవడానికి, మన చూడని ప్రదేశాలను అక్షరయాత్రలో వీక్షించడానికి, మానవ నాగరికత పరిణామాన్ని తెలుసుకోవడానికి, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, మూర్తిమత్వం విరబూయడానికి, జీవన పోరాటంలో ఎదురు దెబ్బలను తట్టుకొని నడవడానికి, లక్ష్యాలను సునాయాసంగా ఛేదించడానికి, మన‌లోకి మనం తొంగి చూడడానికి, చీకటి దారుల్లో…

ఆ గ్రామ యువత అభినవ కొమరం భీములు

దేశంలోని పెద్ద పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టుల లో అత్యంత చిన్నదైన 2,590 చ.కి.మీ కు పై ప్రాంతాల నుండి వస్తున్న వరద వలన కడెం ప్రాజెక్టు కు నిరంతరం వరద ప్రమాదం పొంచి ఉంటున్నది. గోదావరి ఉపనది కడెం వాగు మీద నిర్మాణ సమయంలోనే,1958 ఆగస్టు నెలలో ఊహించని వరదలతో ఈ ప్రాజెక్టులో కొంత…

ప్రజల భాగసామ్యమంటె గిదేనా!

బళ్ళు శెరువులాయె,బల్లలు నీల్ల మీద తేలుడాయె!  యే సౌలతుల్లేక బడిపోరల్లకు తిప్పలై సదువు సట్టుబండలాయె! అయితె అయింది గని గీ ము చ్చటబయటికి తెల్వనియ్యకుండ్రి. మీడియా,విద్యార్థి సంఘాలు ఎన్జీవోలను బళ్ళెకు రానీయకుండ్రి! ఎంత           తిప్పలయినా,సౌలతుల్లేకున్నా మీ సావు మీరు సావుండ్రి గని బయిటోళ్ళకు గీ ముచ్చట యెరుకైతె లోకవంత యెరికైతది!…

స్వరాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులా?

ప్రభుత్వ కార్య క్రమాల అమలు  ప్రజాబి •ప్రాయాన్ని సేకరి ంచే క్ర మంలో  సామా జిక రాజ కీయ ఆర్థిక చారి త్రక సాం స్కృతిక అంశాల పైన  సమాజంలో జరుగుతున్న చర్చను ఎక్కడి కక్కడ ఎప్పటికప్పుడు  విస్తృత పరిచే విషయంలో   పత్రికలు… ఆ పత్రికలకు  ప్రతి నిధులుగా వ్యవహ రిస్తున్నటువంటి జర్నలిస్టులు  క్రియాశీలక…