Category ప్రత్యేక వ్యాసాలు

9 ‌మినహా..ఎక్కడి వారు అక్కడే ..

కామారెడ్డి, గజ్వేల్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌ ‌పోటీ సిట్టింగులకే ప్రాధాన్యత కాంగ్రెస్‌ ‌నుంచి వొచ్చిన వారందరికీ టిక్కెట్లు ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు నిరాశ కంటోన్మెంటులో దివంగత సాయన్న కూతరుకు టిక్కెట్‌ ‌స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌నుంచి కడియం శ్రీహరి పోటీ 115 అసెంబ్లీ సీట్ల జాబితాను విడుదల చేసిన బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌పెండింగ్‌లో జనగామ,…

గులాబి పార్టీలో సిట్టింగ్‌ల చిచ్చు..

రోడ్డు ఎక్కిన వివాదాలు.. టికెట్ల కోసం పూజలు, వ్రతాలు – మండువ రవీందర్‌రావు ‌ప్రజాతంత్ర, వరంగల్‌: రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధికార పార్టీ ఒకపక్క కసరత్తు చేస్తుంటే, మరో పక్క అభ్యర్థులపైన స్థానిక కార్యకర్తలు, ప్రజలు ముందస్తుగానే తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. సిట్టింగ్‌లకే టికట్‌ ఇవ్వాలని ఒక వర్గం ఆందోళన బాటపడుతుంటే, అనేక…

మలేరియా లేని ప్రపంచాన్ని నిర్మించలేమా..!

వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రతలతోనే వ్యాధి వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 219 మిలియన్ల కేసులు…4 లక్షల మరణాలు ఆగస్ట్ 20‌ ప్రపంచ దోమల నివారణ దినం ఇండియాలో కరోనా అలలు ముగిసిన వేళ, నేడు మలేరియా, డెంగ్యూ లాంటి పలు సీజనల్‌ ‌వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదు అవుతున్నాయి. 139 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని…

తెలంగాణా ఆవిర్భావం …సాంస్కృతిక పోరాట ఫలితం

  మూడు దశాబ్దాలకు పైగా పత్రికా రంగానికి సేవలందిస్తున్న అల్లం నారాయణ 1974 నుంచి 1982 వరకు నక్సల్బరీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అటు తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఈ తరం కు తెలిసిందే … జర్నలిస్టుగా, రచయితగా, కవిగా..తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఎంతో దోహదపడ్డారు……

సాగునీటి రంగంలో తెలంగాణ అద్భుత విజయాలు

సాగునీటి పారుదల రంగంకు సంబంధించి తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కృతమై తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది. హైదరాబాదు, ఆగస్ట్ 09 : ‌సాగునీటి పారుదల రంగంకు సంబంధించి తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కృతమై తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా ప్రధాన నదులు. ఈ రెండు నదులలో కలిపి తెలంగాణ రాష్ట్రానికి 1266.94…

జీవ ఇంధనం వాడుదాం.. జీవుల మనుగడకు సహకరిద్ధాం

వాహనాల్లో ఇంధనంగా పెట్రోల్‌ లేదా డీజిల్‌ను, విద్యుత్‌ తయారీలో బొగ్గు లేదా అణుశక్తిని వాడుతున్నాం. ఇవన్నీ పరిమితమైన వనరులు మాత్రమే గాక వాతావరణ కాలుష్య కారకాలు కూడాను. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయం జీవ ఇంధనాలను వాడవచ్చు. సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 10న…

శరీర ఆకృతి దైవ ప్రసాదం: బాడీ షేమింగ్‌ అనుచితం

ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటాం. ఇటీవలే భార్య అందంగా లేదని ఓ భర్త పెట్టిన వేధింపులతో అమాయక అబల ఆత్మహత్య చేసుకుంది. తన భార్య బాగా అందంగా ఉందని, వివాహేతర సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానంతో భార్యనే హత్య చేశాడో…

“దేశాన్ని ఊపేసిన నినాదం అది”

క్విట్ ఇండియా నినాద సృష్టి కర్త    యూసుఫ్‌ మెహరల్లీ ఆగస్టు 9… ‘క్విట్ ఇండియా డే’  భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన ఘట్టం, అనాడు దేశాన్ని ఊపేసిన నినాద మైన ఇండియా’ (భారత్ ను వీడిపోండి’ అనే నినాదాన్ని సూచించింది నాటి ముంబై మేయర్  మెహరల్లీ. సోషలిస్టు నాయకుడైన ఆయన  దేశ స్వాతంత్య్రోద్యమంలో…

‘‌తెలంగాణ సమాజం మరోసారి సంఘటితం కావాలి’

  1996లో ‘మరసం’లో నందిని సిధారెడ్డి గారు తెలంగాణ చర్చ తొలిసారిగా మొదలు పెట్టారు. ఎందుకు.. ఏమి•నే ఆయన మాకు వివరించారు.  ఆ రోజుల్లో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించిన  తొలి సాంస్కృతిక సంస్థ ‘మరసం’ మాత్రమే. 1996-97లో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం మరింత ఆలోచింప చేసి క్లారిటి వచ్చింది.…