హైదరాబాద్‌లో దూసుకుపోతున్న ఐటి రంగం
• 1500 కంపెనీలకు నిలయంగా నగరం • ప్రముఖ కంపెనీల లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్‌ల ఏర్పాటు • 2.41 లక్షల కోట్ల ఎగుమతులతో 9.05 లక్షల మందికి ఉద్యోగాల కల్పన • టైర్-2 నగరాలలో ఐటి టవర్ల ఏర్పాటుతో పెరిగిన ఉద్యోగ అవకాశాలు • రాష్ట్రానికి, నగరానికి తలమానికంగా టి హబ్‌లు • సిఎం…
