చరిత్ర ను తొలిచేస్తున్న పురుగులు
‘‘నాగపూర్ విశ్వవిద్యాలయ ఎంఏ కోర్సులో వామపక్ష పార్టీలైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను సిలబస్ నుంచి తొలగించి 1980-2000 మధ్యకాలంలో ప్రజా ఉద్యమాల పేరుతో బీజేపీ మరియు రామ మందిర ఆందోళనల్ని పాఠ్యంశంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.ఇదేమని కొందరు మేధావుల నుండి ప్రశ్న ఎదురైనప్పుడు ఉభయ వామాపక్ష పార్టీలు తమ జాతీయ హోదా కోల్పోయిన కారణంగానే తొలగించినట్టు…
