బిజెపి ఊసే లేదు.. పవర్ .. పథకాలే ప్రథాన ఎజండాగా..
కాంగ్రెస్ టార్గెట్‌గా ముగిసిన మూడు సభలు ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు శాసనసభ నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ మూడు సభల్లో కూడా అసంఖ్యాక జనం హాజరవడాన్ని చూసి, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్ధులు…








