ఓ వోటరన్నా ఇవి తెలుసుకో ..!!

మన దేశంలో ఎన్నికల కోలాహలం మొదల యింది. ప్రజాస్వామ్యంలో వోటర్ వేసే ప్రతీ వోటు చాలా విలువైనది. వోటర్లు కోసం ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రకాలైన మొబైల్ యాప్లను అందుబాటులో ఉంచింది. అలాగే వెబ్సైట్ కూడా చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని ఉంచింది. వారి వెబ్సైట్లో అందించిన సమాచారమును చూద్దాం. మనం జీవిస్తున్న వేగవంతమైన…








