Category ప్రత్యేక వ్యాసాలు

టిడిపి సానుభూతిపరులు ఎటువైపు..?

గెలుపోటములను పలుచోట్ల ప్రభావితం చేసే సత్తా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయంతో బిఆర్‌ఎస్‌ ‌లాంటి పార్టీల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. టిడిపి పోటీ చేయకపోవడం తమరు లబ్ది చేకూర్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఆ పార్టీ అభిమానుల వోట్లు గంపగుత్తగా తమకే పడతాయన్న ధీమాలో ఉన్నారు.…

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌ అండ్‌ ఆగ్రో ఇండస్ట్రీ బాధితులను కాపాడండి…!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ కు మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా. తమిలిసై సౌందర్‌ రాజన్‌ గారికి, నమస్కారములు. మానవ హక్కుల వేదిక పేరుగల స్వచ్ఛంద సంస్థగత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల భంగం, వాటి రక్షణ అంశాల పై కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని, నారాయణ పేట్‌…

పాలమూరుకు పునర్జీవం పోసిన కేసిఆర్‌

గత కాంగ్రెస్‌ పాలనలో పాలమూరు భూములు ఎటు చూ సిన రేగి కంప, తంగెడు చెట్లు రాళ్లు రప్పలతో నిండి పోయి దర్శన మిచ్చేవి ఆ కాలంలో మారుమూల ప్రాం తాలకు బస్సు సౌకర్యం ఉండేది కాదు పక్క ఊరు వెళ్ళాలి అన్న నడుచు కుంటూ వెళ్లే వాళ్లు వెళ్తున్న సమయంలో దాహము వేస్తే ఆ…

ఎన్నికల పట్ల ప్రజల ఉదాసీనత పనికిరాదు

‘‘‌గత తొమ్మిది సంవత్సరాలుగా  ఉద్యోగం లేక నిరుద్యోగులు,సంపాదన లేక చిరు వ్యాపారస్తులు, గిట్టుబాటుకాని వ్యవసాయంతో రైతులు, ఎదుగు బొదుగూ లేని కార్మికులు, నీచమైన విద్య వ్యవస్థతో విద్యార్థులు, భరోసా లేని అసంఘటిత రంగ వృత్తిదారులు, దుర్మార్గ కరమైన విధానాలతో నిండా మునిగిన చేనేతలు ఇలా అన్ని రంగాలలో దారిద్య్రం తాండవిస్తుంది. రైతులకు ఇన్పుట్‌ ‌సబ్సిడీ, ప్రాంప్టు…

వొచ్చేసింది మానిఫెస్టో ఫెస్టివల్‌

ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ప్రారంభ మయ్యింది. హామీల వరదలు ప్రజ లను తాకు తున్నాయి. అన్నీ పార్టీలు మేనిపె •స్టోలను విడుదల చేస్తు న్నాయి. అసలు మేని ఫెస్టో అంటే ఏమిటి..? సుప్రీంకోర్టు మేని ఫెస్టోల విషయలో ఇచ్చిన మార్గ దర్శ కాలు ఏమిటి..? మొదలైన వాటి కోసం పరిశీలిద్దాం. మేనిఫెస్టో అంటే… .?…

పొత్తుల పేరుతో టిజెఎస్‌ ‌మనుగడ ప్రశ్నార్థకం..

చెయ్యి గుర్తుతో మరోసారి చెయ్యి కలిపిన అగ్గిపెట్టె పార్టీ అగ్గి రాజేయకుండానే పోటీనుండి నిష్క్రమించడాన్ని వీర తెలంగాణ అభిమానులకు మింగుడు పడకుండా ఉంది.  కనీసం ఒక్క స్థానంలోనైనా పోటీ చేయనప్పుడు ఇక రాజకీయ పార్టీగా కొనసాగడం దేనికన్న ప్రశ్న ఎదురవుతున్నది. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకూడా ఈసారికి తెలంగాణలో పోటీ లేదంటూ ఆ పార్టీ తీసుకున్న…

2036 ఓలంపిక్‌ ‌క్రీడల నిర్వహణకు భారత్‌ ‌వేదిక కానున్నదా.!

‘‘దృఢమైన శరీరంలోనే బలమైన మెదడు ఉంటుంది (స్ట్రాంగ్‌ ‌మైండ్‌ ఇన్‌ ‌స్ట్రాంగ్‌ ‌బాడీ)’’ అనేది క్రీడా నినాదం. దేహ దృఢత్వానికి పునాది క్రీడలు. ప్రపంచ క్రీడా పో టీల్లో సర్వోత్తమమైనవి ఓలం పిక్‌ ‌క్రీడలు. 1896లో గ్రీస్లో ప్రారంభమైన ఓలంపిక్‌ ‌క్రీడ లు నాలుగేళ్లకు ఒకసారి నిర్వ హిస్తూ చివరగా 20 20లో జపాన్లో నిర్వహిం…

చరిత్రను మరుగున పెడుతున్న రాజకీయ విభేదాలు

నేడు ఇందిరా గాంధీ వర్ధంతి, జాతీయ సంకల్పదినం ఒకే రాజకీయ పక్షానికి చెందిన ఇరువురు రాజకీయ ఉద్దం డులను దేశ పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమకు సంబంధించిన వ్యక్తు లుగా భావిస్తున్నారు. కాని ఆ ఇరువురు నేతలను జాతికి చెందిన మహోన్నత సంప దగా భావించలేక పోవడం కేవలం రాజకీయాంశంగానే పరిగణించాలి. స్వర్గీయ…

నేటి చరిత్ర

కార్పొరేట్‌ ‌లకి రేట్లు కడుతూ వారి ఋణాల మాఫియా కి వెన్నుదన్నుగా నిలిచి మాఫీ చేస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి రాబడి ఎక్కడ? ప్రభుత్వ ప్రతినిధులను రాత్రికి, రాత్రే సూటుకేసులతో కొనేస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఆదారం ఎక్కడ? నాయకుల విలాసాల కోసం సర్కారు ఖజానాకు గండి కొట్టి పల్లకీలు మోస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఆసరా ఎక్కడ? ప్రతిసంవత్సరం…