Category ప్రత్యేక వ్యాసాలు

భావోద్దీపనలు…

వేనవేల ఉద్వేగాలను, ఆనందాశ్రువులను, వెలుగు చీకట్ల జీవనగతులను ఒడిసిపట్టి  కొత్త చైత్రాన్ని పూయించి మున్ముందుకు నడిపించే శక్తి ఖచ్చితంగా కవిత్వానికి ఉంది. ఉదయాల్ని దిద్దించే తూర్పుగుండెలా  కాంతిని వెదజల్లుతూ అప్రతిహతంగా దూసుకెళ్లే శబ్దవేదిలా కవిత్వం మనిషికి జ్ఞానదిశను నిర్దేశిస్తుంది. దేశీయత, కవితాత్మకత, మానవతల ముప్పేటహారంలా అల్లుకొన్న అనుభవ పరిమళం లాంటి కవిత్వాన్ని వర్ధమాన కవయిత్రి ఎన్‌…

కౌంట్‌ డౌన్‌..07 ‌ప్రజా‘తంత్రం’

ఆఖరి ఘట్టానికి గంట గణగణ బరిలో నిలిచిన వారికి దడదడ వార్‌ ‌వన్‌ ‌సైడ్‌ ‌కాదని గుసగుస వోటరు నాడి పట్టాలని తహతహ గడప గడపకు నేతలు గిరగిరా ఆపసోపాలపై లోలోన విసవిస క్షేత్రస్థాయిలో పరిస్థితి కుతకుత ఇప్పట్లో చల్లారేలా లేదు భగభగ – వి.రమేష్‌ ‌బాబు భారతీయ జనతా పార్టీ జాతీయ  అధ్యక్షుడు జె.పీ…

ఆర్‌ఎస్పీ ధైర్యమా.. బహుజనుల మేలుకా?

సామాజిక పరిణామాలతో.. 19 జూలై 2021న స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) చేశారు. గురుకుల కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. ఐరన్‌ లేడీ ఆశీర్వాదం… అనంతరం బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లో చేరాలని నిర్ణయించుకున్నారు. 8 ఆగస్టు 2021న రాష్ట్రంలో ‘‘దళితులు, బహుజనులు రాజకీయ అధికారం సాధించేందుకు కృషి చేసే సమయం ఆసన్నమైందని’’ పిలుపుతో 8 ఆగస్టు 2021లో…

ఏదో ఒక రాయిలే అని వోటేయకండి… ఆలోచించి వేయండి

పెట్టుకున్న టోపీ కాదు పెట్టిన టోపీ చూడు ఎగరేసిన జెండా కాదు చాటున ఆర్జించిన చందా చూడు) -కాళోజీ కవిత పపట్టణ ప్రాంతాలలోని బస్తీలను రెసిడెన్షియల్‌ జోన్లుగా మాస్టర్‌ ప్లాన్‌ లో గుర్తించండి. లిపట్టణ పేదల ఇళ్ళ స్థలాల క్రమబద్దీకరణకు ఉద్దేశించిన G.ూ58,59ల అమలును నిరంతరం కొనసాగించండి. భూమి పట్టాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రజలకు…

మోసపోతే గోసపడుతావంటున్న పార్టీలు

మమ్మల్నే నమ్మండి… వేరే పార్టీలను నమ్మి మోసపోకండి   (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ‘‘తెలగాణ సోదరా..తెలుసుకో నీ బతుకు…. మోసపోతే నీవు గోసపడుతావ’’న్న ఈ పాట గురించి తెలియని తెలంగాణ ప్రజలుండరు. తెలంగాణ తొలివిడుత ఉద్యమంలో ముచ్చర్ల (సంగిరెడ్డి) సత్యనారాయణ పాడిన ఈ పాట నాటి తెలంగాణ ప్రజలందరినీ మేల్కొలిపింది. ఆనాటివరకు తెలంగాణ…

కౌంట్‌ డౌన్‌..08 ప్రజా‘తంత్రం’

తెలంగాణలో హోరాహోరీ రణం పండుతోంది రాజకీయ చాణక్యం చోద్యం చూస్తున్నది ప్రజానీకం మైకం కమ్మిందో మునగడం తథ్యం   పరాకులో పడితే బతుకంతా ఆగం వోటు చేజారితే మిగిలేదంతా ఖేదం సూత్రధారులెవరో గ్రహింపు ముఖ్యం అప్రమత్తతే నేర్వాల్సిన నేటి పాఠం – వి.రమేష్‌ బాబు   కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసెంబ్లీ…

భూమి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

(ప్రజాతంత్ర, ప్రత్యేకప్రతినిధి )  భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంటారు. కాని, తెలంగాణ రాజకీయాలు మాత్రం ప్రధానంగా భూమిచుట్టూరా తిరుగుతున్నాయి.  వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య నాలుగు అంశాలు నలుగుతున్నాయి. అందులో అందరి నోళ్ళలో ఎక్కువగా నానుతున్నది మాత్రం  ధరణి పోర్టల్‌ వ్యవహారం. ఆ తర్వాత క్రమంలో విద్యుత్‌,…

తొమ్మిదేళ్ళ భారాస మెగా షో ఫలించేనా?

గత తొమ్మిదేళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మెగా షోతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ ఉపయోగించుకుంది…. వ్యవసాయ రంగంలో పుష్కలంగా నీరు పరవళ్ళు తొక్కుతున్నాయి. వేసవిలో తెలంగాణలో చెరువులు మత్తళ్లు దూకుతు, చివరి ఆయకట్టుకూ సాగు నీరు అందించింది.  తెలంగాణ మాగాణంగా మారిపోయింది. జలవిజయంలో కాళేశ్వరం…

కౌంట్‌ ‌డౌన్‌..09 ప్రజా‘తంత్రం’

వంగి వంగి దండాలు పెడతారు అడిగితే నింగిని సైతం రాసిస్తారు పొంగేకొద్దీ బాగా ఊదరకొడతారు లొంగనివారికి తాయిలం ఇస్తారు నేతలు బహు వేషాలు ధరిస్తారు చెప్పే మాటలకు చక్కెర పూస్తారు ఒడ్డు చేరాక నాలుక మడతేస్తారు ఒట్టు తీసి ఇట్టే గట్టున పెట్టేస్తారు – వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌ ‌రావు…