Category ప్రత్యేక వ్యాసాలు

అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం బిజెపితోనే సాధ్యం

అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం కేవలం బిజెపి ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందని 2014 నుండి 2024 మధ్య నరేంద్రమోదీ పాలనలో స్పష్టమైంది. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకరావడం జరిగింది. నరేంద్రమోదీ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోని వచ్చారు. అదేవిధంగా…

అస్తిత్వ ఆరాటం..!

 పార్టీ వీడుతున్న పార్టీ శ్రేణులు వలస నాయకులకు పెద్ద పీఠ వేయడమే కారణమంటున్న విశ్లేషకులు అసలైన ఉద్యమ కారుల పట్ల నిర్లక్ష్యం (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రతినిధి) బిఆర్‌ఎస్‌ మరోసారి అస్తిత్వ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది.డా. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూకుమ్మడిగా తెరాస ఎమ్మెల్యేలను  తీసుకుపోయినప్పుడు ఎదురైన సమస్యకన్నా పెద్ద సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వొస్తుంది.…

తీవ్రవాద కోరల్లో విశ్వమానవాళి..!

తీవ్రవాదం విచక్షణారహిత విధ్వంస రచన మాత్రమే. ఉగ్రవాద కోరలు అమాయకులను కబలించడానికే. ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాద వేడికి మాడుతున్నాయి. సైనిక బలగాలతో పాటు అమాయక సామాన్య ప్రజలు కూడా తీవ్రవాద వేటుకు బలి అవుతున్నాయి. 2017 తర్వాత అత్యధికంగా తీవ్రవాదుల విష విధ్వంసానికి 2023లో 22 శాతం అధికంగా 8,352 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.…

బాల గేయాల సోయగం…

బాలల కోసం చాలా అర్థవంతంగా, అతి సులభంగా రాయడమే కవులు, రచయితలకు ఎంతో కష్టమైన పని. తీరా రాశాక వారిని ఒప్పించి మెప్పించి, ఆనందం తెప్పించి తలలూపించడం మరో కష్టమే. బాలల కోసం అనేక అంశాలను గమనంలోకి తీసుకుని అద్భుతమైన వస్తువులుగా మలచి గానయోగ్యమైన గేయాలను రచించి ఆనందలహరి పేరుతో సుతారపు వెంకటనారాయణ సంపుటిగా వెలువరించారు.…

స్వామి స్మరణానంద మహోన్నత వ్యక్తిత్వం!

లోక్‌ సభ ఎన్నికల పండుగ  హడావిడి సమయాన ఓ వార్త మనసులో  కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన శ్రీమత్‌ స్వామి స్మరణానంద జీ మహారాజ్‌ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద జీ మహా మరణం, ఇప్పుడు స్వామి స్మరణానంద జీ…

1998 డీఎస్సీ అభ్యర్థుల కల నెరవేరేనా..?

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులపట్ల ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపుతూ, స్థానికులకు మొండిచేయి చూపి, ఇష్టారాజ్యంగా నియామాకాలు చేపట్టిన నేపథ్యంలో స్వ రాష్ట్రంలోనే తమ వాటా తమకు దక్కుతుందన్న ఆకాంక్షతో ఉద్యమానికి ఊపిరిలూదిన విద్యార్థులు, నిరుద్యోగులకు స్వరాష్ట్రంలోనూ న్యాయం జరగకపోవడం దురదృష్టకరం. నేతలు మారిన తలరాతలు మారడం లేదని, పోరాటం చేస్తూ, అలసిసొలసిన కొన్ని…

హైదరాబాద్‌పై పట్టుకు పార్టీల కసరత్తు

ప్రముఖ టెన్నీస్‌ క్రీడాకారిణి సానియా మిర్జాను ఇక్కడ నిలిపితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన ఒకటి రావడంతో దానిమీద పార్టీ పెద్దలు సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తున్నది.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సానియా మిర్జాను గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా గౌరవించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అండాసిడర్‌గా కొనసాగిన  ఆమెనే హైదరాబాద్‌ లోకసభ అభ్యర్థినిగా నిలబెడితే గెలుపు…

ఎన్నికల  ‘మత్తు’ రాజకీయాలు …

కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, ప్రతిపక్ష పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులను, పార్టీ నేతలను అరెస్టు చేయడం, ప్రత్యర్థులపై ఏజెన్సీలను ప్రయోగించడం వంటి చర్యల ద్వారా తమ పార్టీ బలం పెంచుకోగలమని బీజేపీ నేతలు అనుకుంటే అది పొరపాటు కాగలదు. అక్రమార్కులను నిజంగానే లోపల వేస్తున్నదని గట్టిగా నమ్మిక వొస్తే తప్ప బిజెపివన్నీ రాజకీయ ఎత్తుగడలుగానే ప్రజలు…

నాటకరంగ కళ అంతరించే అంచున ఉందా !

1961లో అంతర్జాతీయ రంగస్థల సంస్థ (ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌, ఐటిఐ) చొరవతో రంగస్థల ప్రాధాన్యం, సమాజ పరివర్తనంలో ప్రత్యక్ష పాత్రను నిర్వహించడం లాంటి లక్ష్యాలతో ప్రతి ఏట 27 మార్చిన ప్రపంచ దేశాలు ‘‘ప్రపంచ రంగస్థల దినోత్సవం (వరల్డ్‌ థియేటర్‌ డే)’’ను పాటించుట ఆనవాయితీగా మారింది. ప్రపంచ రంగస్థల దినం – 2024 నినాదంగా థియేటర్‌…