Category ప్రత్యేక వ్యాసాలు

హృదంతరాళపు అలజడి…

మనిషి మనిషికీ మధ్య భావాల సేతువును నిర్మిస్తున్న నిరంతర శ్రామికుడు కవి. శబ్దాల శిలల్లోని తన భావాల కలలకు ప్రతిరూపంగా మనిషిని జాగ్రత్తగా చెక్కే పనిలో నిమగ్నమైన అతనొక విశ్వశిల్పి. ప్రశ్నలు వేలకు వేల సంఖ్యలో ఉన్నా సమాధానం  ఒక్కటేనని, జీవనాలు వేరువేరైనా జీవితం మాత్రం ఒక్కటేనన్న జీవనకాల స్పష్టతను సాధించిన కవి కవిత్వం నమ్మకమై…

నేటి నుండి నామినేషన్‌ల పర్వం షురూ…

పరాకాష్టకు చేరిన ఆరోపణలు…ప్రత్యారోపణలు ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలుతుందంటున్న కెసిఆర్‌   రేవంత్‌ బిజెపికి వెళ్ళడం ఖాయమన్న కెటిఆర్‌ ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదంటున్న భట్టి.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 : నేటి నుండి నామినేషన్‌లు మొదలవనుండగా ప్రత్యర్థి పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి…

పిల్లి శాపనార్థాలు…

కెసిఆర్‌తో పాటు ఆయన అనుయాయులు, అనుచరులు కూడా శాపనార్థాలకు అలవాటు పడ్డారు. గత పదేళ్లుగా రాజ్యం అనుభవించిన వారు ఇప్పుడు తట్టుకోలేక పోతున్నారు. అధికారం పోయిందన్న బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే తెలంగాణ అంతా ఆగం అయిపోయిందన్న రీతిలో గగ్గోలు పెడుతు న్నారు.  వారు లేకుంటే రాష్ట్రం  అతలాకుతలం అవుతుందనీ, అభివృద్ది ఆగిపోతుందని భావిస్తున్నారు. తెలంగాణ…

దునియా అంత యుద్ధమయమేనా…?

ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం ఆడిస్తున్న ఆటలేనా…? ప్రపంచంలో అనేక దేశాలు ఏదో ఒక రకంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి, నిలకడగా ఉండలేక పోతున్నాయి, ఏ దేశం బలహీనంగా ఉంది, ఏ దేశం మనకు మద్దతు పలుకుతది, ఎవరితో ఘర్షణకు దిగుదాం అని ఆలోచిస్తున్నాయి. ఎందుకు దీనికి కారణం.. ఆయుధ పోటీనేనా…? లేక అగ్రరాజ్యాలు తెర వెనుకనుండి…

తెలంగాణలో భూదానోద్యమం …

ఆచార్య వినోబాభావే భూదాన్‌ పోచంపల్లి ఉద్యమం చారిత్రక నేపథ్యం.. ఆచార్య వినోభాభావే, 20వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రభావంతమైన సామాజిక ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. పల్లెల జీవనం చూసి కన్నీళ్లు పెట్టుకొని, భూమి శ్రీమంతుల చేతుల్లో ఉండిపోయిం దని భావించి. భూమిని పేదలకు పంచి న్యాయం చేయాలని ఆలోచన వచ్చిన వినోబాభావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు.  భారతదేశ…

దేశ సమస్యలపై స్పష్టమైన హామీ ఏదీ?

దేశంలో మళ్లీ తమదే అధికారమని బిజెపి ఘంటాపథంగా చెబుతుంది. ఎన్‌డిఎ 400 సీట్లు సాధిస్తుందన్న ధీమాలో ఉంది. కాంగ్రెస్‌ తమకు పోటీ కాదని, ఇండియా కూటమికి ప్రజల అండలేదని ప్రచారం చేసుకుంటుంది. ఈ క్రమంలో బిజెపి పదేళ్ల పాలనను గీటురాయిగా తీసుకుంటే..అనేక విషయాలు చర్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా పెట్రో, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. జిఎస్టీ…

వారసత్వంగా వొచ్చే వ్యాధి..

నేడు ప్రపంచ హిమోఫిలియా దినం ఫ్రాంక్‌ ష్నాబెల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 17న వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ హిమోఫీలియా (డబ్లు ఎఫ్‌ హెచ్‌ ) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 1989 సంవత్సరం నుండి జరుపితున్నారు. ఈ సంవత్సరం  థీమ్‌ ‘‘అందరికీ సమానమైన అందుబాటు: అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించడం’’.వరల్డ్‌…

నిన్నటి వరకు ఒకే గూటి పక్షులు..నేడు ప్రత్యర్థులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విచిత్ర పరిస్థితి వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ సీటిచ్చినా కాదని కాంగ్రెస్‌లో చేరిన కావ్య.. సీటివ్వలేదని అలిగి బీజేపీలో చేరిన ఆరూరి ఎట్టకేలకు బిఆర్‌ఎస్‌ పార్టీ డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడిరది. డాక్టర్‌…

చరమాంకంలో తెలుగు నాటక రంగం…

నిర్లక్ష్యం చేస్తే కనుమరుగు ఖాయం! నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం 19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్‌ రాసిన కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం…