Category ప్రత్యేక వ్యాసాలు

తెలుగు వాకిట విరబూసిన ఆశల హరివిల్లు!

అహం అందలమెక్కి,చిందులేస్తున్న వర్తమానంలో ఆత్మీయతలకు చోటెక్కడ? కరెన్సీ కాగితాలను ప్రేమించే కలి కాలంలో విలువలకు నీడెక్కడ? వ్యక్తిత్వాలకు విలువెక్కడ? స్వార్ధంలో మునిగి, అవినీతిలో స్నానమాడే సకల అవలక్షణాల సమాహారమైన సమాజంలో వెలుతురు కంటికి కంటగింపుగా మారింది.చీకటి పరదాలు చిద్విలాసం చేస్తున్నాయి. ఆశ ఆకాశానికంటితే అవకాశం పాతాళంలో దాగుని రారమ్మని పిలుస్తుంటే, అందుకోలేని అసహాయత నిరాశకు గురిచేస్తుంటే,…

ఆహార కొరతకు కారకులెవరు..?

అభివృద్ధి అంటే  అద్దంలా మెరిసే రోడ్డు.. ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలు కాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈ భూమి మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాలీ  కడుపుతోనే నిద్రపోతుండటం కలవం పెట్టే అంశం. కోవిడ్‌ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత జఠిలం చేయగా..పేదరికం, ఆకలి విషయాల్లో భారత్‌ తీవ్ర…

అందరివాడు రామసాయం రంగారెడ్డి

మహబూబాబాద్‌ జిల్లా (నాటి వరంగల్‌ ఉమ్మడి జిల్లా) డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన రామసహయం  రంగారెడ్డి (రంగన్న) హైదరాబాద్‌ లో బుధవారం ఉదయం గుండెపోటుతో  కన్నుమూశారు. అందరిని తన వారిగా భావిస్తూ, ధనిక, పేద, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా  ధనికుడనే గర్వం లేకుండా మన మధ్యన ఉండి…

విద్యుత్‌ వ్యాపారాన్ని వ్యతిరేకించిన తాతారావు

నేడు నార్ల తాతారావు వర్ధంతి భారత దేశ విద్యుత్‌ రంగానికి నార్ల తాతారావు చేసిన సేవలు చిరస్మరణీయాలు. విద్యుత్‌ కేంద్రాల డిజైన్లు మార్చడంలో ఆయన చూపిన ప్రతిభ మార్గదర్శకం అయింది. వివిధ పదవులు నిర్వహించి విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్య పెంపుకు విశేష కృషి చేశారు. నార్ల తాతారావు ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు…

గాజాలో మారణహోమం నివారించాలి

గాజాపై ఇజ్రాయెల్‌  మారణహోమ యుద్ధం దాదాపు ఆరవ నెలలోకి ప్రవేశించడంతో, ఐక్యరాజ్యసమితి  ప్రకారం, ముట్టడి చేయబడిన పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ ప్రపంచంలోని ‘‘అతిపెద్ద బహిరంగ స్మశానవాటిక’’గా మారే ప్రమాదం ఉంది. గాజాలో దిగ్బంధించబడిన 2.3 మిలియన్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ‘‘ఆసన్న కరువు’’గురించి ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 2023అక్టోబరు7 నుండి గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో కనీసం 32,226 మంది…

వెంటాడే ఆలోచనలతో అనారోగ్యం!

మంచి అలవాట్లతో మానసిక రుగ్మతలు దూరం   నేడు  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మానసిక భాదకు ఏదైనా కారణం కావచ్చు. మానసిక క్షోభను  బయటకు చెప్పలేక మనసులో దాచుకోలేక  మానసిక ఆరోగ్య నిపుణలను కలిస్తే  మెంటల్‌  అని అంటారేమోనని  ఎలాంటి చికిత్స తీసుకోకుండానే ఇంట్లోనే నాలుగు గోడల మధ్య చాలా మంది సతమతం అవుతుంటారు. ఆర్థిక…

నేడు భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినం

నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజున అంటే … 1980 లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ పేరుతో  ఎప్రిల్‌ 6న  కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే… 1951 అక్టోబర్‌ 21న ఢల్లీిలో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు భావనలపై…

నా ఆరోగ్యం-నా హక్కు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ ఏడవ తేదీన జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆరోగ్య అవగాహనను పెంచుకునే ముఖ్యమైన దినోత్సవం.దీనిని 1950 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము.ఈ రోజు ఆరోగ్య సంబంధ సమస్యల గురించి పౌరులు అవగాహన పెంచుకోవడానికి ఉద్దేశింపబడినది. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందేశం ‘‘నా ఆరోగ్యం-నా హక్కు’’.ప్రపంచ దేశాలలోని…

అంతరంగ జ్వలన శిఖ…

నా సాహితీ వృక్షానికి తల్లివేరు మావూరే (మునగాల పరగణా నారాయణగూడెం)  అని సగర్వంగా చెప్పుకుని అక్కడి  జనజీవనాన్ని కవిత్వం చేసిన కవి డాక్టర్‌ బాణాల శ్రీనివాసరావు. ఉస్మానియాలో విద్యార్థిగా చదివింది, ఇప్పుడు అధ్యాపకునిగా బోధించేది ఆంగ్లమే అయినా సిగ్నేచర్‌ పోయెంగా పేరొందిన కుంపటి వంటి అత్యద్భుతమైన దీర్ఘకవితను  ఇదివరకే  తెలుగు పాఠకులకు అందించిన ఆయన తన…