Category ప్రత్యేక వ్యాసాలు

భారతదేశంలో ఆహార విధానాలు పోషకాహార విశ్లేషణ

న్యూట్రిషన్‌ సైన్స్‌ పరిశోధన  పురాతన  విమర్శనాత్మకంగా ముఖ్యమైన రంగాల్లో మొదటిది, మానవ ఆరోగ్యం  జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వివిధ జనాభా విభాగాల పోషకాహార అవసరాలను అర్థం చేసుకోవడంలో అలాగే  ప్రతి ఉప సమూహానికి అనుగుణంగా ఆహార సిఫార్సులను రూపొందించడంలో ఇది సహాయపడుతుంది. ఈ సిఫార్సులు పోషకాహార సమృద్ధిని సాధించే స్థిరమైన పద్ధతులను మాత్రమే…

అభివృద్ధికి ఆటంకం ఎన్నికల నియమావళి ..!

ఎన్నికల ప్రవర్తన నియమావళి విషయమై చాలామంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు అభ్యంతరాలు లేవదీస్తున్నారు నియమావళి పేర ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల ప్రక్రియ మొదలై,ముగిసేంతవరకు పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వ్యవహరించాల్సిన తీరుతెన్నులే అయి ఉండాలి. అంతకుమించి ఉండడం భావ్యం కాదేమో,కానీ మన ఎన్నికలు ఏడూ…

యుద్ధాలు మానసిక ఉన్మాద ప్రేరితాలు

ఎంతకాలమీ సంఘర్షణ?ఎంతకాలమీ అశాంతి? అలజడులతో అశాంతిని సృష్టించి, సాధించే దేమిటి? యుద్ధాల వలన ఒరిగే దేమిటి?  ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు నేర్పిన గుణపాఠం ఏమిటి? ప్రజలు ఆమోదించని యుద్ధాలను పాలకులు ప్రజల నెత్తిన రుద్ధుతున్నారెందుకు? అహం వలన, ఆధిపత్య భావజాలం వలన పుట్టుకొస్తున్న యుద్ధాలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రజలు కట్టుకున్న ఆశా సౌధాలు…

వోటింగ్‌పై ఆసక్తి చూపని గ్రేటర్‌ వోటర్లు!

ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల లోక్‌ సభ సెగ్మెంట్ల పరిధిలో వోటు వేసేందుకు జనం అంతగా ఆసక్తి చూపలేదు. సికింద్రాబాద్‌ మరియు హైదరాబాదులోని నియోజకవర్గాల్లో యాభై శాతం వోటింగ్‌ కూడా నమోదు కాలేదు. మల్కాజిగిరి, చేవెళ్లలో మాత్రం  50 శాతం దాటింది.  గ్రేటర్‌ సిటీ పరిధిలోని…

ప్రైవేటు విద్యా…అంతా మిధ్యా..!

నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది పాఠశాలలే. కానీ అలాంటి పాఠశాలలే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల  భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి.పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు బడులు విద్యార్థుల చదువును సంతలో సరుకుగా మార్చేశాయి. స్కూల్ లు ప్రారంభం కానున్నాయి . దోపిడి మొదలైంది. అడ్మిషన్ తీసుకోవాలంటే డొనేషన్లని, బుక్స్ కు సపరేట్…

డ్రైనేజి నాలా అభివృద్ధి వ్యవస్థ పటిష్టపరచాలి

హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్లో భవిష్యత్తులో వరదలను నివారించడానికి  తగ్గించడానికి,  నష్టాలను తగ్గించడానికి, రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలి. హైదరాబాద్‌లోని ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ విభాగం భారీ వర్షాలు  పట్టణ వరదల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించే ప్రాథమిక లక్ష్యంతో సమగ్ర మురికి నీటి పారుదల వ్యవస్థను ప్లాన్…

విద్యాహక్కు పరిరక్షణ అందరి బాధ్యత!

విద్యను పొందడం మాత్రమే హక్కు కాదు, సరైన ఉపాధ్యాయుడి వద్ద విద్యను అభ్యసించడం కూడా హక్కే. కాలం ఎంతగా మారినా మన సమాజం ఉత్తమ ఉపాధ్యాయులను అధికంగా  తయారు చేయలేక పోతుందనేది సత్యం. సాధారణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తిని అందిస్తాడు. గురువుల…

గురి తప్పుతున్న వోటు అస్త్రం!

ప్రజాస్వామ్యం ప్రజల పాలిట వరం. కాని ఈ విషయం ఎందరికి అవగతమవుతుంది? ఎండలో తిరిగితేనే నీడ విలువ తెలుస్తుంది. కష్టాలు అనుభవిస్తేనే నిజమైన సుఖం అంటే ఏమిటో స్ఫురణకు వస్తుంది. కొన్ని దేశాల్లో కొనసాగుతున్న అప్రకటిత నియంతృత్వం, మరికొన్ని దేశాల ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నియంతృత్వ వ్యవస్థల చేదు అనుభవం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనుభవిస్తున్న ప్రజలంతా…

 బీజేపీలో ఏకస్వామ్యం .. !

ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్నాయి. నాలుగు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటికే 270 సీట్లు సాధించామన్న ధీమాను హోంమంత్రి అమిత్‌ షా చెప్పుకొచ్చారు. తమ లక్ష్యం 400 సీట్లు కావడంతో మిగతా మూడు దశల్లో ఆ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అలాగే 75 ఏళ్ల వయో పరిమితి మోదికి  వర్తించదని కూడా చెప్పేశారు. మోదికి  వయసుతో నిమిత్తం…