Category ప్రత్యేక వ్యాసాలు

మన ‘జిడిపి’ పెరుగుదల వేగం తగ్గిపోతుందా?

రిజర్వ్‌ బ్యాంకు వారు సంవత్సరం కాల వ్యవధిలో  ఆరుసార్లు ‘వడ్డీ’ శాతాన్ని తగ్గించడం ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ పెరుగుదల వేగం పెరగడానికి దోహదం చేస్తుందన్నది జరిగిపోతున్న ప్రచారం. బ్యాంకులలో శ్రమార్జిత ధనాన్ని నిక్షిప్తం చేసిన మధ్యతరగతి ఖాతాదారులు మాత్రం తమ రాబడి తగ్గిపోతున్నందుకు లబోదిబోమని రుసరుసలాడుతుండడం సమాంతర విపరిణామం. ‘కాల వ్యవధి హుండీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను…

యుగ పురుషుడు వివేకానందుడు

భారతదేశ సంస్కృతిని, ఆద్యాత్మిక చింతనను, విదేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో, ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలను భారత సమాజం గర్వంగా గొప్పగా  నేటికీ గుర్తు చేసుకుంటునే ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన…

సూడాన్‌ దేశాన్ని కాటేస్తున్న కరువు!

‘‘తినడానికి తిండి దొరకక చెట్ల ఆకులను తింటున్న మనుషులు. తన పిల్లల కడుపు నింపడానికి మురికిని వండిన ఓ తల్లి..’’  -ఇది  సినిమాలోని సన్నివేశం కాదు. సూడాన్‌ దేశంలో ప్రస్తుత వాస్తవ పరిస్థితికి నిదర్శనం. ఆధిపత్య పోరే కారణం: ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణం..వీరిలో ఒకరు సుడానీస్‌ మిలటరీ అధిపతి జనరల్‌…

చట్టాల అమలులో ఏదీ.. చిత్తశుద్ధి?

  ప్రశ్నార్థకమవుతున్న అడవి జంతువుల మనుగడ! ఓవైపు వేటగాళ్లు, స్మగ్లర్లు కొనసాగిస్తున్న అకృత్యాల వల్ల వందలు, వేల సంఖ్యలో వన్యప్రాణులు మృత్యువాత పడుతుండగా, మరోవైపు రైల్వేట్రాక్‌లు అడవి జంతువుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. అభివృద్ధి ముసుగులో అటవీ హననం యథేచ్ఛగా జరుగుతుండగా, మరోవైపు చిట్టడవులను చీల్చివేసి ఆధునిక సౌకర్యాలను కల్పించుకుంటున్నాం. దీంతో అరణ్యాలను ఆవాసాలుగా చేసుకొన్న…

ప్రపంచ పట్టణాల సూచికలో మనమెక్కడ..!

ఆధునిక డిజిటల్‌ ఏఐ యుగంలోఆకరషణీయ ఉద్యోగ ఉపాధులను వెతుక్కుంటూ గ్రామీణ యువత పట్టణాలకు చేరడం వేగంగా జరుగుతోంది. పల్లె యువత ఆర్థికంగా లాభం లేని వ్యవసాయ ఆధార వృత్తులను వదిలి ఎర్ర బస్సెక్కి నగరాలకు చేరడం, ఏదో ఒక పనిని చూసుకొని బతుకు పోరు సాగించడం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ క్రమంగా, వేగంగా పెరగడంతో అంతే…

వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి!

పార్లమెంట్‌ స్తంభన అన్న పాతపద్ధతులకు దూరంగా ఉంటేనే మేలు ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి పార్లమెంటులో సభ వాయిదా పడిరదని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గతంలో లాగా ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు. చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి.  నిజానికి దేశం…

బాసర ఐ.టి.ని బతికించుకుందాం!!

‘‘‌రెండేళ్ళ క్రితం బాసరక్యాంపస్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసి, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు మోపిన నాటి ప్రభుత్వ హయంలో ప్రతిపక్షనాయకుడిగా రేవంత్‌ ‌రెడ్డి సాహసం మర్చిపోలేనిది. బాసర క్యాంపస్‌ ‌వెనుక వ్యవసాయ క్షేత్రాలు, ముళ్ళ కంచెలు దాటి బాసర క్యాంపస్‌లో ప్రవేశించేందుకు రేవంత్‌ ‌రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్ళారు.బాసర విద్యార్థుల ఉద్యమానికి అది ఊపిరులూదింది.రాష్ట్ర…

ఉద్యోగ, ఉపాధి రంగాల నిర్వీర్యం!

ప్రజల ఆర్థికస్థితిపై ధరలపోటు ఇప్పటికే రెండుకోట్ల మందికి ఉపాధి గల్లంతయ్యిందన్న వార్తలు వస్తున్నా అది అంతకు మించి ఉంటుందని అంటున్నారు. దేశంలో నిరుద్యోగానికి తోడు, ఉపాధి అవకాశాలు మందగిస్తున్నాయి. మరోవైపు వస్తూత్పత్తి పెరిగినా..ధరల పోటు తప్పడంలేదు. ఉపాధి దొరక్క నేటికీ వేలాదిమంది విదేశాల బాటు పడుతున్నారు.  ఆర్థిక పునరుత్తేజానికి, వృద్ధిరేటును పెంచడానికి నవతరం సంస్కరణలు అవసరమంటున్నారు.…

సనాతన వ్యవస్థకు సరికొత్త ఆవిష్కరణ!

మహాగ్రహంపై నీటి నిక్షేపాలు మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న ఒక ‘గ్రహం’లో నీటి నిక్షేపాలు నెలకొని ఉన్నట్టు  ఐరోపా అమెరికా అంతరిక్ష పరిశోధక శాస్తవ్రేత్తలు ధ్రువీకరించడం సరికొత్త ఆవిష్కరణ. మన భూమిని పోలిన ఈ ‘మహాభూమి’  సూపర్ ఎర్త్  మన భూగోళానికి నూట పదకొండు కాంతి సంవత్సరాల దూరంలో నెలకొని ఉందట! అంటే మన…