అంతరంగ సంవేదనకు అక్షరీకరణ…
ఎన్నో జీవన సంఘటనల నుండి సందర్భోచిత కోణాలు నిరంతర, నిత్యనూతన కవి దండమూడి శ్రీచరణ్ కవిత్వంలో కోకొల్లలుగా కన్పిస్తాయి. మధూళి పేరిట ఇటీవల ఆయన కవితా సంపుటి వెలువడింది. నిశీధిలో నిశ్శబ్దం విషాదాన్ని పలికిస్తుంటే సాలె గూళ్ళ లాంటి సమాధానం చిక్కని ప్రశ్నలు చిక్కుముడులయ్యాయంటూ జీవన ప్రతిబింబాల్ని ఈ కవిత్వం కదిలించారు. తనకూ ప్రపంచానికీ, తన…
