Category Shoba

దివ్యాస్త్రం ‘‘వోటు’’

వోటు అంటే.. రెండక్షరాల పదం కాదు చిన్న సిరా చుక్క కాదు చిత్తు కాగిత ముక్క కాదు అంగడిలో సరుకు కాదు ఆట వస్తువు కానే కాదు దేశ పౌరునికి రాజ్యాంగం కల్పించిన విశిష్ట హక్కు అమూల్యమైన వోటు దేశ చరిత్ర మార్చేస్తుంది ప్రగతి పథం నిర్దేశిస్తుంది ఆ దివ్యాస్త్రం సంధించి పీఠాలను నిలబెట్టవచ్చు కాదంటే…

లక్క ఇల్లు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి పాండవులు బయలు దేరి సమయంలో విదురుడు పాండవులతో మర్మగర్భంగా ఇలా అన్నాడు. పాండునందనులారా! శత్రువు యొక్క వ్యవహారం తెలుసుకున్నవాడు రాబోయే ప్రమాదాన్ని గుర్తెరిగి తమను తాము రక్షించుకోవాలి. అడవి మండుతూవున్నా, ఎలుక కలుగలో దూరి తనను తాను రక్షించు కుంటుంది. సరైన దారి చూసుకుని ఎలుక బయటపడుతుంది. నక్షత్రాలు…

ఇష్టం ఒడ్డు కనపడక…..

లోపలి మనిషిని జల్లెడ పట్టె తప్పుల పోలికలెక్కడివో అంచనావేయలేని కాలం గారడీ మనసును ముద్దాయిగా నిలపెడితే నుదుట చితిరాతలను చేతిరేఖల్లో తర్జుమా చేసిన వృద్ధాప్యదశలో స్పందన నవ్వులపాలై చల్లపడి  పలుచనై అవమాన గాయమై రాతి పొరల్లో ఇంకిన జ్ఞాపకాలను ఎంత ఈదినా మునిగిన చోటెక్కడో తెలియక ఇష్టం ఒడ్డు కనపడక ఊపిరి వెలుగులో మిణుకుమనే మాటలని…

అక్షర జల్లులు

మనస్సు ఎక్కడో దారి తప్పిందేమో.. కలవరపడుతున్న అంతర్గతం మాసిన గతాన్ని తవ్వుకుంటూ.. ఈనాటి క్షణాలను బూడిదలో పోసిన పన్నీరు గావిస్తూ.. రేపటి తరాలకి అందించాల్సిన అక్షర జ్ఞానపు జ్యోతుల్ని ప్రాశ్చత్య భాష మోజులో పడి మాతృభాష ని నిర్వీర్యం చేస్తూ.. తనను తానే మోసం చేసుకుంటూందీ… అదృష్టమో.. దురదృష్టమో.. తెలియని సంధిగ్ధవస్థలో కురుకుపోయి.. ఆంగ్ల భాష…

అక్షరం

ప్రతి రోజూ నేను చూసేవే అవి నన్ను వెక్కిరిస్తుంటే ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నా.. భారం నిండిన గుండెతో.. బరువైన ఆలోచనలతో… నేను చూసిన ప్రతిదీ నా నుంచి సమాధానం కోరుతున్నట్లు  అనిపించేది అందుకే వాటి వంక నేను చూడకుండానే నా మొహాన్ని చాటేస్తున్నాను! అసలు ఈ లోకమంతా వాటితోనే ఉంది అసలు వాటి…

రాజకీయ మకిలి

లంచం…అదో రోగం సమాజానికి పట్టిన గ్రహచారం. ఎన్నిచట్టాలు వచ్చినా దానికి చుట్టాలే. ఆకలితో దేబురిస్తూ కంచం నిండితే చాలని ఆరాటపడే జనులు కొందరైతే, లంచాలతో కడుపునింపుకోవాలని చూసేవారు మరికొందరు. సమకాలీన రాజకీయం తాయిలాలతో,బుజ్జగింపు ఫీట్లతో మకిలిపట్టిపోతోంది. డబ్బుపై వ్యామోహంతో గుడినీ,గుడిలో లింగాన్నీ దోచే మనస్తత్వం పుణికిపుచ్చుకొని ఏ ఎండకాగొడుగు పడుతూ పబ్బంగడిపే మేకవన్నె పులుల నిజస్వరూపం…

ఆకలి కసి

నిర్లక్ష్య వృక్షపు నీడన.. విజయ హరితం ఎదగదు నిరాశ మబ్బులు కమ్మిన.. కనిపించవు ఆశల వెలుగులు ! కష్టాల చెమట చుక్కల్తో.. చిగురించు సుఖ మొలకలు చదువు పట్టాల పంట చేనులో.. పండును జీవన సాఫల్య రాసులు ! పేదోడి ఆకలి కసి కృషి.. వర్షింపజేయు అన్నామతాన్ని అక్షరాల్ని విశ్వసించే మనిషి.. విశ్వవిజేతై ధరించు కీర్తి…

ఏమీటీ రాజకీయం

బాగుందా బాగుందా భారత దేశ రాజకీయ భావజాల భవితవ్యం. మునుపెన్నడూ ఎరుగని మితిమీరిపోతున్న కుల మత రాజకీయ విద్వేషాలు. అధికారం కోసం  అలుపెరుగని ఆరాటము కలవలేని వారితో కలగలసి కపటపు నీచ రాజకీయం రాజకీయ రణరంగంలో రాణించని నాయకులు ఓట్ల కోసం నోట్లతో నాటకాలు బూటకము. బాగుందా బాగుందా భారత దేశ రాజకీయ భావజాల భవితవ్యం.…

ఆకలి పాదం అడుగేసింది…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. తాజాగా మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది.…