Category Shoba

మానవ హక్కుల పోరు

ఆధునిక ప్రపంచంలో మనిషికి విలువ లేదు బతుక్కు భద్రత లేదు ప్రాణాలకు భరోసా లేదు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ఊపిరిలు పీల్చే వీలు లేదు ఈ భూతలం ఆసాంతం మానవ హక్కుల హననం యధేచ్చగా జరుగుతుంది పుట్టుకతో సంక్రమించిన జీవన హక్కుల కుత్తుకపై కత్తులు వేలాడుతున్నాయ్‌ ‌జాతి మతం కులం ప్రాంతం బాషా రంగు…

తెలంగాణ తేజోన్నత ‘పునరుజ్జీవనుడు’

‘‘‌తన మేధో జ్ఞానంతో,  చారిత్రక ఆధారాలతో, తెలంగాణ వైభవోజ్వల చరితను, వివిధ కళారూపాలలోకి మలచి, సాంస్కృతిక బృందాలకు దశ-దిశా చూపారు. ఈ కళారూపాలు ఆంధ్ర పాలకుల దాష్టీకాన్ని కళ్ళకు కట్టి  తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల హృదయాలను తాకి  వారిని ఉద్యమ ప్రవాహంలో కెరటాలుగా మార్చాయి. తన నిర్విరామ కృషి, నిబద్ధతతో బి. నరసింగరావు ప్రత్యేక…

చేరిన లక్ష్యం

హౌరా స్టేషన్లో సాయంత్రం 5 గంటలకి దిల్లీ  వేళ్ణే రాజధాని ఎక్స్ప్రెస్‌ ‌కోసం ప్రయాణీకులు సన్నద్దమవుతూ రైలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.  జనాల్ని చూస్తూ నేను, నా భార్య రమాదేవి కూడా కాలక్షేపం చేస్తున్నాము.  ఇంతలో ఒకతను ట్రాలీ తీసికొచ్చి ప్రక్క కుర్చీ దగ్గరపెట్టి కూర్చున్నాడు.  తలకి మఫ్లర్‌, ‌స్వెట్టరు వేసుకున్నాడు.  ముఖ…

అమరధీరకు జోహార్‌

త్యాగాల ఘనుడు వీరత్వాల భానుడు ఉద్యమాల సేనుడు తెలంగాణ కధన భేరి కాసోజు శ్రీకాంతాచారి ప్రత్యేక తెలంగాణ కోసం పోరు జెండై ఎగిరినవాడు పర పీడన విముక్తి కోసం రణ కెరటమై ఎగసినవాడు వలస పాలకుల దాష్టికంపై ధిక్కార పాటై మోగినవాడు దోపిడీదారుల గుండెల్లో విచ్చు కత్తై మెరిసినవాడు బూర్జువా వ్యవస్థ మీద ఆగ్రహ సెగలై…

మంచిని మోసం చేస్తేనే

ఓ నాటకాన్ని పోలిన లోకంలో……. మేకప్‌ ‌లేకుండా ఏ పాత్ర రక్తికట్టదు. వేదిక ఎక్కకుండా వేషం వేయకుండా కాళ్లకు, కళ్ళకి అల్లికలల్లి మంచిని మోసం చేస్తేనే బతుకన్న నిజమొక్కటే జీవిస్తూ లోకంలో మనిషిని రాణిస్తుంది మనసును గెలిపిస్తుంది.       –  చందలూరి నారాయణరావు        9704437247 

రాక్షసత్వక్రీడలో…

నీచత్వం ముసుగులో నడుస్తున్న బడా నాయకత్వం అధికారానికలవాటుపడి అభివృద్ధికి సమాధికడుతున్నరు పేదలందరిని బయటపడని అంధకారగాధంలోకి నెట్టెస్తున్నవైనం బానిసత్వానికలవాటుపడిన బతుకులకు మెతుకులేమోగానీ మైకంకమ్మే మందుసీసలిసిరి ధగాకోరు దౌర్జన్య రాజకీయాలతో అట్టడుగువర్గాలననిచేస్తరు మనువాదులంతేకమౌతుంటే బహుజనులు బజనబృంధాలౌతరు కసాయోన్ని నమ్మడమే తెలుసోల్లకు భవిష్యత్తుకు బానిసత్వాన్ని బహుమానమందిస్తరు పల్లకిబోయిలై బతుకెల్లదీస్తరు కళ్ళముందుకనవడేది నమ్మని సాధుజంతువులౌతరు రాజ్యాంగానికి సైతం ఘోరి కట్టేందుకు సిద్దమౌతున్నా…

బాధ్యత

బాధ్యత అంటే భారము కాదు అది గీటురాయి నీ ప్రతిభకు అది నీ సమర్థతకు అద్దం పట్టు! రెక్కలు లేని రాకెట్‌ ‌లో బాధ్యతల శాటిలైట్‌ ‌పరుగు! వయసు పెరిగిన కొలది ఎత్తుకు ఎదిగిన కొద్దీ బాల్య కవచాలు ఊడి బాధ్యతల భుజ కిరీటాలు మొలిచి ఆశయాల కక్ష్యలో తిరుగు! బాధ్యత లోనే భద్రత వున్నది…

బ్రతుకు నది

అది వెలిగిపోతున్న పసిపాప నవ్వులా ఆహ్లాద కిరణాలతో అలరిస్తుంటుంది… అది మల్లెపువ్వులా అనుభూతుల పరిమళాలతో ముంచెత్తుతుంటుంది… అది ఆశల కట్టడాల్ని అతలాకుతలం చేసే భూకంపంలా ఉద్వేగ ప్రకంపనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది… అది ఉవ్వెత్తుకెగసే కడలిలా బాధల అలలతో బహుముఖంగా భయపెడుతుంటుంది… అది భిన్న పార్శ్వాల ప్రవాహమై పయనించే బ్రతుకు నది… దాని కారుణ్యం బహుదూరపు చెట్లను…

రెక్కలు వాల్చిన రేపటి దృశ్యం..

అది హృదయ రాగాల మందిరం ఏ విషపు వాయువులు తాకని కుటీరం విద్యుదీకరణ గాంచిన మనస్సులు ఊలలాడుతుంటాయి అచ్చట వినమ్రంగా పువ్వులు ఆకులతో ముచ్చటిస్తూ ఎండకు మెరిసే ఇసుక రేణువులనుంచి వెలుగులను పొందుతూ ఆస్వాదిస్తుంటాయి రెక్కలు వాలుతుంటాయి ఎదపై భూమ్యాకర్షణ నుంచి దూరంగా తచ్చాడతాయి కృతజ్ఞతగా నీళ్ళను చప్పరిస్తాయి లోకకల్యాణం కోసం ఒక గూడు కడతాయి…