Category Shoba

ఓయ్‌! అర్థమవుతోందా!!

నా అక్షరం జనహిత కరదీపిక, నా కవిత్వం ప్రజాస్వామ్యానికి దిక్సూచి, నా గొంతు నియంతలనెదిరించే నినదించు ధిక్కార స్వరం. ఓయ్‌! ‌నీకు తెలుస్తోందా? అహంకారాంధకారంలో కొట్టుమిట్టాడుతూజి నియంతల జాబితాలోకి తెలియకనే చేరుతున్నావని, నీ గోరీ నువ్వే తవ్వుకుంటున్నావని. ఎక్కుపెట్టిన ప్రశ్నలను ఖైదు చేసే నీ ఈ దారి సరికాదు. ఎందుకొచ్చిన పిచ్చి పనులు? నీవేమి చేసినా…

ఆకలి చుట్టూ అల్లుకున్న కళాత్మకత…

మట్టికుండ మన నాగరికతకు మూలం. చరిత్రను పట్టి ఇచ్చి గుట్టు విప్పిన గొప్ప ఆనవాలు కూడా అదే. ఆకలి తీర్చే అన్నాన్ని తీరుగా వండేందుకు తోడ్పడే కుండలను నిశితంగా చూస్తే బ్రహ్మాండమే దొరుకుతుందంటారు ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌. ‌వండుక తినే బువ్వకుండ మూలాలను దీర్ఘ కవిత్వంగా రంగరించి చూపారు. మూడు వేల సంవత్సరాల కింద…

కొలువుల ‘‘కొట్లాట’’

సర్కార్‌ అసమర్థ పోకడపై నిరుద్యోగ లోకం ధ్వజమెత్తి కొలువుల కొట్లాటకు దిగింది పేపర్‌ ‌లీకులు స్కాములపై ధిక్కార గళాన్ని వినిపిస్తూ ఆందోళనల బాట పట్టింది కుంభకోణాలకు తావిచ్చి సన్నాయి నొక్కులు ఏలని ప్రశ్నాస్త్రాన్ని ఎక్కుపెట్టింది దీర్ఘ మౌనాన్ని బద్దలుగొట్టి జంగ్‌ ‌సైరను పూరించింది ఎల్లనాటి నిరీక్షణ కాదని కదంతొక్కి పదం పాడింది న్యాయం సాధించే దాకా…

తెలుగే నా శ్వాస

పల్లవి: తెలుగే నా శ్వాస అను క్షణం వెలుగే నా ధ్యాస మనసంత తెలుగే ఘనతంత తెలుగే పలుకంటె తెలుగే కులుకంటె మనదే తెలుగే నా శ్వాస అను క్షణం వెలుగే నా ధ్యాస చరణం:1 మాటల్లో మకరందాన్నే  మధురంగా కూర్చేవు పాటల్లో పరిమళాన్నే పరిచయమే చేశేవు ఆటల్లో ఆహ్లాదాన్నే అణువణువు నింపేవు తోటల్లో పువ్వులనే…

రంగుల కేళి…”హోలీ”

వసంతోత్సవ పండుగ వేళా హరివిల్లు ఇలపై విరిసినట్లు హర్షజల్లు ఎదపై కురిసినట్లు మనస్సు సంబురాల మేలా తనువు తన్మయాల హేలా   పాల్గుణ పూర్ణమి వేళా వర్ణకాంత వన్నెలీనినట్లు కృష్ణుడు వేణువూదినట్లు జగతి ఆద్యాత్మిక సందడి భక్తి పరవశ నృత్య సవ్వడి   ఈ శుభమంగళ రోజున సకల జనావలి సమైక్యమై సప్త రంగులు చల్లుకుంటూ…

ఉ‌క్రయిన్‌-‌రష్యా యుద్ధం

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా అగ్రరాజ్యం రష్యా దూకుడు ఆగడం లేదు, విశ్వానికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన రష్యా ట్రాక్‌ ‌తప్పి మారణ హోమం చేస్తూ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నది! మూడేళ్ళపాటు చిచ్చు లేపిన విశ్వకరోనా మహమ్మారి కొంచెం కొంచెం శాంతించిన తర్వాతనైనా ప్రపంచ శాంతి కోసం పాటుపడాల్సిన రష్యా యుద్దోన్మాదంతో సరికొత్తగా ఉరకలు వేస్తున్నది!…

దిల్లీలో ఫలించని బిజెపి మంత్రాంగం

దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండాలన్న లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వొస్తున్న భారతీయ జనతాపార్టీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ పక్కలో బల్లెంలా తయారైంది. దేశ రాజధాని దిల్లీపైన అధికారం ఎంత ముఖ్యమో, దిల్లీ మున్సిపల్‌పై పట్టుసాధించడం కూడా అంత ముఖ్యం. దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతాపార్టీకి తన ఛత్రఛాయలో ఉన్న దిల్లీ మున్సిపాలీటీపైనే…

మహా అక్షరం శ్రీ శ్రీ

ఆ కలం కాలాన్ని గురిచూస్తు ప్రశ్నించే ఆయుధం….. ఆ భాష గుండెలో రక్తాన్ని ఊగించే ఆవేశం….. ఆ అక్షరం చీకటిలో అగ్గిలా వెగిలే పోరాటం…. ఆ కవితే తెలుగు నుదుట ఓ ప్రస్థానం… ఆ  కవిదే ఆంధ్రుల పాలిట మహాప్రస్థానం…. ఆ జయభేరే ఆధునికతకు నీడలా మొలిచి గెలిచిన సిద్దాంతం.. అతడే మహా కవితకు శ్రీకారం…

ఆం‌ధ్రా ‘‘షెల్లీ’’ దేవులపల్లి

ఆయన అక్షర తేజశ్వి అమర కవన యశశ్వి మధుర గీతాల మహర్షి సాహితీ ప్రపంచ రాజర్షి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య మాగాణంలో అక్షర సేద్యం చేసినవాడు సరిగమల సామ్రాజ్యంలో… పాటకు పట్టం కట్టినవాడు వెండి తెర యవనిక పైన నిండు వెన్నెలై కురిసాడు పద్య గద్య గేయ రచనలో కొత్త ఒరవడి సృష్టించాడు ఆకాశవాణిలో ప్రయోక్తగా…