విచ్చుకోలేని బంధాలు

స్వార్ధం సంకెళ్ళు తెంచేసింది బంధాలను దూరం చేసింది బాధ్యత నుంచి పారిపోవద్దన్నది మనిషి జ్ఞానానికి పరీక్ష పెట్టింది ప్రకృతినుంచి పాఠాలు నేర్చికోమంది కరోనా మహ్మరి మనిషి మూతికి గుడ్డ కట్టించింది సరిహద్దులు గీసేసింది తెలివిగలవాడినని తైతెక్కలాడిన మనిషి మదం అణచివేసింది కళ్ళను తెరిపించింది కొత్త వేరియంట్ రూపంలో సంచరిస్తుంది కొత్త…






