మహా ప్రస్థానం @75

“నేనొక దుర్గం!నాదొక స్వర్గం! అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం;” “1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది.ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను.తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది”అంటూ తన అక్షర ప్రభావ ప్రస్థానపు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు శ్రీ శ్రీ.ప్రపంచం ఆర్థికమాంద్యంతో తల్లడిల్లి ఆకలితో అలుమటిస్తున్న 1930-1940 మధ్యకాలంలో సామాన్యుల వ్యథలను…







