ఒక్కో వాక్యం వెనుక ఒక్కో అనుభవం

ఇప్పుడు చమురంటిన దీపంలా ఆ ఇల్లు ఒక్కటే పెద్ద పెద్ద డాబాల మధ్య మిణుకు మిణుకు మంటుంది.. పడక కుర్చీలో చొక్కా లేకుండా ఆయన వృద్ధాప్యంలోనూ హుందాగా ఉంటే చాప పై ఒత్తులు చేసుకుంటా దేవుడిని స్మరించుకుంటూ ఆమె కనిపిస్తుంది. ఇంకెవ్వరితో సంబంధం లేని వాళ్ళలా ఇంటి ఒడిలో గువ్వలై ముడుచుకుని ఏదో చెప్పుకుంటారు… కాదని,…







