Category Shoba

దాహార్తి!

రాజకుటీర సింహాసన కిరీటాల వలయం ఈ ప్రపంచం, ఈ విభజనల ప్రపంచమే మనిషికి శత్రువు. నిత్యం మూఢాచార మూలుగులతో, సంపదల పెంపులతో వెంపర్లాడునీ లోకం. ఇచ్చోటనే శరీరాలు గాయపడ్డాయి, ఆత్మలు దాహార్తి మయమయ్యాయి. కళ్లల్లో కల్లోలం రేగి, గుండెల్లో దిగులు పుట్టుకొచ్చింది. అస్తిత్వం ఓ ఆటవస్తువయింది. మృతుల్నే ఆరాధించే ఈ లోకంలో, జీవితానికి విలువ లేదు.…

జ్ఞాపకాల నెమలీక….

సుద్దాల అశోక్‌ ‌తేజ, పెండెం సత్యనారాయణ, శ్రీరామోజు హరగోపాల్‌, ‌సుభాష్‌, ‌సుధాకర్‌, ‌జయంత్‌ అన్న పేర్లున్న ఆరుగురు స్నేహితులు… ఈ ఆరుగురి స్నేహాను బంధం గత యాభై సంవత్సరాలుగా సతత హరితమై సాగుతూ వస్తున్నది. అశోక్‌ ‌తేజ ప్రఖ్యాత సినీగేయకవిగా, హరగోపాల్‌ ‌కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీతగా, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకులుగా లబ్ధ ప్రతిష్టులయ్యారు.…

మౌన విజయం

గతిని మతిని మార్చు గరిమ పాటవములు జీవి బుద్ధిజీవి చేవచాలు ఓడి గెలుపు కొరకు వాడు మౌని యగును జనులు తోడు నిలువ జయం కలుగు… శాంతి వినయం విశ్వమానవాళికి లాభశుభములు జీవ ఫలములు – రేడియమ్‌ 9291527757

‌ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

సమయం కోరిన అసెంబ్లీ సెక్రటరీ లాయర్‌ 18‌కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు న్యూదిల్లీ, ఫిబ్రవరి 10 (ఆర్‌ఎన్‌ఎ) :  ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోమారు వాయిదా పడింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్‌ ‌జాప్యం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌సుప్రీంకోర్టులో…

రాఘవ మాకేదారి !

రాఘవ రాఘవ రాఘవ మమ్మాదుకొనగ రావ మనమున వజ్ర సంకల్పం కరముల నీ సేవనం ! నీ అనుగ్రహం ఉంటే ఆ మర్రి ఈ మర్రి ఏల కష్ఠాల కడలిని లంఘించే హనుమంతులం కాలేమా! మీ ప్రభ వుంటే చాలదా ఉడుత భక్తులం కామా చదువుల కొలువుల వెన్నెలై వెలగలేమా ! పాస్పోర్ట్ ‌వీసాల మోసాలెరుంగకుంటిమి…

కవిత కమ్మదనానికి

కవితకు కాశ్మీరాంబరం కప్పాలని ఉన్నది కవితాకన్యమెడకు మందారమాలను వెయ్యాలని ఉన్నది కవితాసుమానికి మొగిలిపూపరిమళం అద్దాలని ఉన్నది కైతమ్మనోరుకు తేనెను రాయాలని ఉన్నది కయితాబాలపెదాలకు అమృతం అందించాలని ఉన్నది కవితాగానశ్రోతలకు వెన్నెలమత్తు ఎక్కించాలని ఉన్నది కవనభావాలను రసాత్మకం చేయాలని ఉన్నది కవితావిషయాలను కళాత్మకం చేయాలని ఉన్నది కవితాచెలియను పకపకా నవ్వించాలని ఉన్నది అక్షరకూర్పులను కవితాత్మకం చేయాలని ఉన్నది…

రెండు కవితలు

1.రక్తచరిత్ర పక్కలో బల్లెం పరుపు లోని పాము ఏండ్లు గడిచిపోయిన పోటు తప్పడం లేదు కాటు తప్పడం లేదు 2.కొత్తవైరస్‌ ‌చైనాలోని వైరస్‌ ‌జ్వాలలా విశ్వమంతా నిప్పు అదుపు లేదా కుదుపు – రేడియమ్‌ 9291527757 

మనసు

బడి ముఖమే తెలియని గొప్ప విద్యావేత్త. దేశ సంచారం చేయని ప్రపంచ జ్ఞాని దేహం కనిపించని గొప్ప సౌందర్యం. అపరిమిత వేగంతో ప్రయాణించే అద్భుతనౌక ఎంతటి మనిషినైనా బానిసగా మార్చుకుని ఏ కాలాన్ని నైనా ఘాటుగా పాలించే నియంత. కఠినంగా మాట్లాడి మెత్తగా పాటిస్తూ మెత్తగా మాట్లాడి కఠినంగా వ్యవహరిస్తూ ఎంత లోతుగా తవ్వి తోడినా…

ఉన్మాదపు ఛాయలు కమ్మిన వేళ!

మతోన్మాదపు ఉచ్చులో, మానవత్వం మంట కలిసెను. గో రక్షణ రొంపిలో, మురికి పట్టిన మనసులాయెను ఏ దైవం పంపెనో, ఈ రాక్షస రాజులను! ఏ మతం పెంచెనో, ఈ ఉన్మాద ఉద్దండులను! కులమంటూ మతమంటూ గీతల్ని గీస్కుంటూ, చెలరేగు మూకల్లే మౌఢ్యాలు విలసిల్లు! ఎందులకు కాణాచిరా ఈ భూమి? ఎందులకు మొగసాలరా ఈ పృథ్వి? –…