Category సాహిత్యం-శోభ

పది సప్త పది

ప లు విధముల పది మీకు ‘సప్తపది’ ద శ మారు మీ ‘దిశ’ మార్చు ఈ తరగతి వ రమిది మీ భావి బంగరు ‘భవితకు’ త డబడక సాగు ‘ప్రగతి’ బాటలోన ర గిలించు నీ మది ‘జ్ఞాన’ కొలిమిలోన గ తి తప్పకు ‘గమ్యానికి’ ఇది తొలి మెట్టు తి రుగకు…

ఇదా రాజకీయం?

సమాజపు ఉజ్వల భవితతో ఆటలాడుతోంది నేటి రాజకీయం. ఆహా! ఏమి పాలన పదాలే లేకపోయె పొగడడానికిజి ఓట్లు రాల్చుకోవడమే లక్ష్యంగా ఉచితాల సంతర్పణలతో రాజకీయం ఎంత ఎదిగింది. పదవంటే ‘‘పంచడమే’’ననే కొత్త నిర్వచనానిచ్చిన దూరదృష్టి కొరవడిన నాయకుల పదవి,అధికారం వెంపర్లాటలో నీతి, నియమం,సిగ్గూ,లజ్జా లేక మద్యాన్ని అమ్ముతూ,అప్పుల్ని చేస్తూ రాజ్యపు ప్రగతిని సమాధి చేస్తూ పబ్బం…

ప్రకృతి ముంగిట్లో…

ఇక తెలియదు ఆ ఎంతగానో వికసించిన నిమిత్తమాత్రునికి అది అపోహ మాత్రమే ఒకవైపు మాత్రమే కదా సృష్టిలో కొన్ని సూత్రాలు నడుస్తాయ్‌ అం‌టూ కొన్ని ఆకారాలు వెతుక్కున్నాడు అవెక్కడైనా ఒకేలాగా నడుస్తూ ఉంటాయ్‌ ఒక చెట్టు ఒక రెక్క ఒక నడక ఏదైనా… కాల్పనిక ప్రపంచంలో సంబంధబాంధవ్యాల్లో వ్యవహారాల్లో కూడా పనిచేసుంటే బావుణ్ణు కదా! జయాపజయాల్లో…

ఆన్‌‘‌లోన్‌’’ ‌యమపాశం

ఆన్‌లైన్‌ ‌యాప్ల ఆసరగా చేసుకొని దోపిడి మూకలు పెట్రేగుతున్నయ్‌ అభాగ్యుల అక్కర పెట్టుబడిగా అందినంత కొల్లగొడుతున్నయ్‌ ‌తొలుత హామీల నిమిత్తంలేక రుణం ఇస్తామని నమ్మబలికి తదుపరి విషం చిమ్ముతున్నయ్‌ ‌బాకీలు రాబట్టుకునే పనిలో పరువు తీయడమే కాకుండా ప్రాణాలను బలిగొంటున్నయ్‌ ‌వారం రోజులు గడువు ఇచ్చి ఆలోగా చెల్లించలేని వారిపట్ల బూతు దండకం నోటికెత్తుకొని వేధింపులకు…

బాక్సింగ్‌ ‌దిగ్గజకు జేజేలు

భారత్‌ ‌బాక్సింగ్‌ ‌క్రీడలో చిరస్మరణీయ శుభ దినం తెలంగాణ మట్టి మాణిక్యం టర్కీ వేదికపై మెరిసిన క్షణం ఇందూరు గడ్డ బిడ్డ నిఖత్‌ ‌జరీన్‌ ‌ప్రపంచ విజేతగా నిలిచిన వైనం యావత్‌ ‌భారతీయ జనగణం గర్వంతో తలెత్తుకున్న సందర్భం దూకుడే అస్త్రంగా విజయమే లక్ష్యంగా పిడిగుద్దులు కురిపించి ప్రత్యర్థిని మట్టి కరిపించి ప్రపంచ విజేతగా విరిసింది…

అనిశ్చితి ముల్లుపై

తను తన అశక్తతను చాటుకుంటున్నాడు చూడండి ఎలా ఏహ్యమైన వ్యాఖ్యానాల్లో చిక్కుకుని ఉన్నాడో ఈ అత్యాధునిక మానవుడు గీసిన గీతలన్నీ ఊహల్లోనే మిగిలిపోయాయి చేసిన చేతలేమో చుట్టూ ముళ్ళ కంపలై ఉన్నాయి బాధ్యతో ప్రవాహమో తెలియదు చేయాల్సిన సమయంలో ఇవేవో చేయక మరేవో చేసి ఇప్పుడు మొదలెడతానంటే ఏవేవో వచ్చి నిద్రలేమి లోకంలో సంచరింపజేస్తున్నాయి ఉన్నట్టే…

ఎం‌దుకువదులుతాం?

పొలిమేర తాకంగానే నిలవనివ్వని గాలి తెమ్మెరలు! అమ్మోరి రావిచెట్టు గలగలలు ! మర్రిచెట్టు ఊడల ఉయ్యాలలు! గోధూళి నేలల్లో మట్టివాసనలు ! స్వాగతం పలుకుతాయి! చెరువుల్లో మహిషాలు జలకాలు ఆడుతుంటే! గట్టుపైన పాలేగాళ్ళు దమ్ములు పీలుస్తుంటే! బర్రెలు కాసేవోళ్లు బచ్చాలు ఆడుతుంటే! పిచ్చి పుల్లమ్మ పది పైసలు బిచ్చమడుగుతుంటే! గుడిసెలో బైరాగి తత్వాల కూనిరాగాలన్నీ తాడిచెట్టు…

ధరాఘాతం

ధరల భూతం జడలు విప్పి విపణిలో వీరంగం సృష్టిస్తుంది   ద్రవ్యోల్బణం రెక్కలు విచ్చి వీదుల్లో వీర విహారం చేస్తుంది   నేలకు ఒరిగే రూపాయి విలువ నింగిని తాకే వస్తు సేవలు వెరసి   ఆర్థిక వ్యవస్థ సమస్తం అస్తవ్యస్తం జనజీవనం ఆసాంతం అంధకారం   ఇపుడు వంట గ్యాస్‌ ‌సిలిండర్‌   ‌గుది…

అస(శ)నిపాతం

ప్రశ్నాపత్రం బయట పెట్టారంటూ.. కటకటాల్లోకి నెట్టారు నారాయణున్ని.. గలీజు లీకేజి పథకం ఎవరు రచించినా.. రుజువైతే తగురీతిన సన్మానించాల్సిందే !   ‘అసని’ కారాదు రైతన్నకు అశనిపాతం నోటికాడి బుక్కను లాక్కోరాదు తుఫాన్లు ప్రకృతి విపత్తులే రైతులపాలిటి శాపాలు సాగు వెతల్తో కర్షకుల కళ్ళల్లో సునామీలు !   కొనసాగుతున్న లంక దహనం ఆర్పేవారెవరు ఈ…