బృందావనం
అనుభూతులు కరిగినప్పుడే ఆనందం ఊటలా ఉబికోస్తుందీ ఉవ్వెత్తున ఎగిసిపడే అలల కెరటాల అనురాగాలు ఆత్మీయ సమ్మేళనం లో అయస్కాంత క్షేత్రలవుతాయి పిలువకుండానే వొచ్చిన అతిధి లా.. తోటి మనిషి ఆపదాలలో గోపిక బాలుడై కష్టల గొల్ల భామలను మురిపిస్తే ఆ అభిమానం బృందావనమవుతుంది ప్రేమ రాధాలా పరోపకారమై ఆ ఆత్మీయ చేతుల్ని ముద్దడుతుంటే . కుచేలుడు…
