ఉద్వేగం నుండి వెలువడిన కవిత్వం…
కల్లోల క్షుభిత జీవనంలో చోటు చేసుకునే పరిణామాలు ప్రభావితం చేస్తే ఆ హృదయ ఉద్వేగం నుండి వెలువడే కవిత్వం అనేక విభిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తుంది. కాల పరీక్షలే మానవ సమాజాన్ని క్షోభపెట్టాయి. భావోద్వేగాలకు అక్షరాకృతి ఇచ్చి స్వాంతన చెప్పుకోవడం సున్నితులైన కవుల పని. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలకు నిలువెల్లా మరిగిపోయిన కవి సోమశిల తిరుపాల్.…

