రాజ్యసభలో గందరగోళం..

జగదీప్ ధన్‌కడ్,మల్లిఖార్జున్‌ఖర్గేల మధ్య మాటల యుద్ధం న్యూదిల్లీ, డిసెంబర్ 13 : రాజ్యసభలో శుక్రవారం గందరగోళం నెలకొంది. చైర్మన్ జగదీప్ ధన్‌కడ్.. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వాయిదా తీర్మానాలను స్వీకరించాలని విపక్షాలు కోరాయి. ఆ సమయంలో చైర్‌లో ఉన్న…








