Category జాతీయం

బిజెపిని ఓడించే సత్తా కాంగ్రెస్ కే ఉంది..

కొత్త నాయకత్వాన్ని తీసుకుని వొస్తాం సరైన నేతలకు సరైన బాధ్యతలు అప్పగిస్తాం.. కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అహ్మదాబాద్‌, ప్రజాతంత్ర ఏ‌ప్రిల్‌ 19 : ‌బీజేపీని ఓడించగలిగే సత్తా కేవలం కాంగ్రెస్‌ ‌కు మాత్రమే ఉందని ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు.  గుజరాత్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ నైతిక్థసైర్యం…

దళిత విద్యార్థులు వివక్షను ఎదుర్కోరాదు

రోహిత్‌ ‌వేముల చట్టాన్ని రూపొందించండి కర్ణాటక  సిఎం సిద్దరమాయ్యకు కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  లేఖ   న్యూదిల్లీ,ఏప్రిల్‌18: . గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్‌ ‌వేముల పేరును చాలా కాలం తర్వాత కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను…

భగవద్గీత,నాట్యశాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు

యునెస్కో మెమరీ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రిజిస్టర్‌లో చోటు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌ ‌పోస్ట్ ‌భారీతీయులు గర్వించే విషయమన్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,ఏప్రిల్‌18: ‌భారతీయ సంస్క•తి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. శ్రీకృష్ణుడి బోధించిన భగవద్గీతతో పాటు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్క•తిక,…

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు మృతి

Top Maoist leaders killed in encounter

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పులు..  మృతుల్లో  హల్దార్‌, ‌రామి ఒకరిపై 8 లక్షలు, మరొకరిపై రూ.5 లక్షల రివార్డు మృతదేహాలను గుర్తించిన బస్తర్‌ ఐజి సుందర్‌ ‌రాజు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  16 : ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనాయకులు మృతి చెందారు. వివరాల్లోకి…

మోదీ గుప్పిట ఎన్నికల సంస్థలు

బ్యాలెట్‌ ‌పోరే దేశానికి శ్రీరామరక్ష ఏదో ఒకరోజు మోదీ దేశాన్ని అమ్మేస్తారు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్‌ ‌పరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9 : ‌ప్రధాని మోదీ ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ అహ్మదాబాద్‌లో అఖిల…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ కులగణన

కులగణన తేలితేనే ఆయా వర్గాలకు న్యాయం దేశమంతా కలుగణన జరగాలన్నదే మా లక్ష్యం కాంగ్రెస్  ప్రయత్నాలను అడ్డుకుంటున్న బిజెపి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అహ్మదాబాద్‌ ‌కాంగ్రెస్‌ ‌సదస్సులో  కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ ‌గాంధీ అహ్మదాబాద్‌, ప్రజాతంత్ర,  ఏ‌ప్రిల్‌ 9: ‌కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్‌…

సర్దార్ పటేల్ సిద్ధాంతాలకు ఆర్ఎస్ఎస్ విరుద్ధం

స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్  ఎలాంటి పాత్ర పోషించలేదు   కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సర్దార్ వల్లభాయ్ పటేల్ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం అని  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్మారకంలో మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాబోయే ఎన్నికల…

వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ

సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్‌ ‌రిజిజు సుదీర్ఘ చర్చ అనంతరం వోటింగ్‌ ‌బిల్లు రాజ్యాంగంపై దాడి అన్న కాంగ్రెస్‌ అ‌గ్ర నాయకురాలు సోనియా గాంధీ ‌సుదీర్ఘ చర్చ తర్వాత లోక్‌సభలో ఆమోదం పొందిన వక్ఫ్ ‌సవరణ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజు గురువారం ఎగువసభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు. ఈ బిల్లుపై…

వక్ఫ్‌ చట్టంపై వాడీవేడీ చర్చ

చట్ట సవరణ ఎవరికీ వ్యతిరేకం కాదు లేకుంటే పార్లమెంట్‌ స్థలం కూడా వక్ఫ్‌దే అంటారు.. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2 : వక్ఫ్‌ చట్టంపై వాడీవేడీ చర్చ జరిగింది. లోక్‌సభలో బిల్లుపై పలువురు ఎంపిలు తమ అభిప్రాయాలను తెలియచేశారు. వక్ఫ్‌ చట్ట సవరణ జరగకుంటే…పార్లమెంట్‌ భవనం కూడా…