ఉగ్రవాదులను ఊహకందని రీతిలో శిక్షిస్తాం..

వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వొదలబోం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే టైం వొచ్చింది.. బీహర్ పర్యటనలో ప్రధాని మోదీ ఘాటు హెచ్చరిక పట్నా, ఏప్రిల్ 24 : ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి…








