నీట్ పరీక్ష వాయిదాకు ‘సుప్రీమ్’ నో
అనిశ్చితి ఏర్పడుతుందన్న ధర్మాసనం న్యూ దిల్లీ, మే 13(ఆర్‌ఎన్‌ఎ) : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2022 వాయిదాకు సుప్రీమ్ కోర్టు నిరాకరించింది. నీట్ పీజీ- 2022 పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం పేర్కొంది. పరీక్షల వాయిదా గందరగోళం అనిశ్చితితోపాటు వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని,…

