Category జాతీయం

దేశ వ్యాప్తంగా… కార్మిక సంఘాల మొదటి రోజు సమ్మె విజయవంతం

ఊరూ వాడా ధర్నాలు…మూతపడ్డ పలు ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, ‌కార్మిక సంఘాలు మద్దతుగా రాజకీయ పార్టీల ర్యాలీలు విద్యార్థి, కార్మిక సంఘాల ఆందోళనతో కొన్ని చోట్ల ఉద్రిక్తత సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి…ఆగిన కార్యకలపాలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 28 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగానూ,…

వరుసగా పెరుగుతూనే ఉన్న పెట్రో ధరలు

ఏడు రోజుల్లో ఆరు సార్లు పెంచిన చమురు కంపెనీలు లీటరు పెట్రోలుపై 30 పైసలు..డీజిల్‌పై 35 పైసలు పెంపు న్యూ దిల్లీ, మార్చి 28 : దేశంలో పెట్రోలు ధరలుపెరుగుతూనే ఉన్నాయి. ఏడు రోజుల్లో ఆరోసారి ధరలను చమురు కంపెనీలు పెంచాయి. తాజాగా సోమవారం లీటర్‌ ‌పెట్రోల్‌పై సగటను 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు…

ఖరీఫ్‌ ‌ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణది మూడవ స్థానం

దేశ వ్యాప్తంగా 741.62 ఎల్‌ఎం‌టీ కొనుగోలు మొదటి రెండు స్థానాల్లో పంజాబ్‌, ‌చత్తీస్‌ ‌ఘడ్‌ ‌కేంద్రం ప్రకటన న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 28 : 2021-22 ఖరీఫ్‌(‌వానాకాలం) సీజన్‌లో దేశ వ్యాప్తంగా 741.62 ఎల్‌ఎం‌టీల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.  పంజాబ్‌, ‌చత్తీస్‌ ‌ఘడ్‌, ‌తెలంగాణ, ఏపి, గుజరాత్‌, ‌మధ్య ప్రదేశ్‌ ‌లతో…

ఏ‌ప్రిల్‌లో తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా టూర్‌

‌మేధావులతో సమావేశం, బండి సంజయ్‌ ‌పాదయాత్రకు హాజరు ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణలో కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి బండి సంజయ్‌ ‌టూర్‌ ‌ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్‌ ‌నెలలో ఆయన రాష్ట్రంలో రెండు పర్యాయాలు పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 1‌న అమిత్‌ ‌షా తెలంగాణ వొస్తారనీ, పలువురు మేధావులతో హైదరాబాద్‌లో ఆయన భేటీ అవుతారనీ, ఆయన సమక్షంలో…

ఛత్తీస్‌ఘడ్‌లో హృదయ విదారక ఘటన

కూతురు శవంతో పది కిలోమీటర్లు నడిచిన తండ్రి ఘటనపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం రాయ్‌పూర్‌, ‌మార్చి 26 : ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని దాదాపు పదికిలోమీటర్లు పరుగెత్తిన హృదయ విదారక ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది. కూతరు మృతదేహాన్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్ ‌సౌకర్యం కల్పించక పోవడంతో ఆయన విధిలేక…

కొనసాగుతున్న పెట్రో ధరల పెంపు

ఐదు రోజుల్లో నాలుగోసారి..పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెంపు ఉక్రెయిన్‌ ‌యుద్దంతోనే ఇంధన ధరల పెరుగుదల…కేంద్రం పాత్ర ఏమి లేదు : కేంద్ర మంత్రుల వివరణ న్యూ దిల్లీ, మార్చి 26 : దేశంలో పెట్రోల్‌ ‌బాదుడు కొనసాగుతుంది. లీటర్‌ ‌పెట్రోల్‌పై శనివారం మరో 89 పైసలు పెంచారు. డీజిల్‌ ‌మిద 86…

నిరుద్యోగంపై పార్లమెంట్‌లో చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పట్టు

లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన నామా చర్చకు తిరస్కరించిన స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా నిరసనగా సభ నుంచి వాకౌట్‌ ‌చేసిన ఎంపిలు ఉపాధికి బడ్జెట్‌లో నిధుల కోత వేశారని కేంద్రంపై ఎంపిల మండిపాటు న్యూ దిల్లీ, మార్చి 24 : దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని టిఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో…

28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలకు నిరసనగా… కేంద్ర కార్మిక సంఘాల పిలుపు శని, ఆదివారాలతో పాటు రెండ్రోజలు సమ్మె…బ్యాంకులకు నాలుగు రోజుల వరుస సెలవులు న్యూ దిల్లీ, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు కేంద్ర…

పంజాబ్‌ ‌విధానమే తెలంగాణలోనూ అనుసరిస్తున్నాం

దేశమంతటా ఒకే రకంగా బియ్యం సేకరణ రైతులను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ‌రాజకీయం రా రైస్‌ ఎం‌తిస్తారో ఇప్పటికీ చెప్పడం లేదు టిఆర్‌ఎస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తూ రైతులను మోసం వి•డియా సమావేశంలో కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ఆ‌గ్రహం కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో 40 నిమిషాల పాటు తెలంగాణ మంత్రుల సమావేశం న్యూ దిల్లీ,…